Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్  - ఘనత వహించిన జోగ్ జలపాతాలు

20

ప్రకృతి మానవుడికి ప్రసాదించిన బహుమతులలో జోగ్ జలపాతాలు ఒకటి. ఈ జలపాతం షరావతి నదినుండి ఏర్పడుతుంది. నాలుగు భాగాలుగా ప్రవహిస్తుంది. అవి రాజా, రాణి, రోవర్ మరియు రాకెట్ అని అంటారు.  

స్వచ్ఛమైన నీటి జలపాతాలు -  షుమారుగా 830 అడుగుల ఎత్తునుండి ఒంపు సొంపులతో క్రిందకు పడే ఈ జలపాతాలు వేలాది సందర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. రమణీయమైన ఈ జలపాతాల అందం ఈ ప్రదేశానికి చుట్టుపట్ల గల పచ్చటి పరిసరాలతో మరింత అధికమవుతుంది.  జోగ్ ఫాల్స్ అందాలను ఆనందించాలంటే అనేక ప్రదేశాలనుండి దానినిచూడవచ్చు.

అన్నిటికంటే మంచి ప్రదేశం అంటే వాట్కిన్స్ ప్లాట్ ఫారం. జలపాతం కిందకు చేరుకోవడం మరల వెనక్కు ఎక్కడం వంటివి ఎంతో కష్టంగా ఉంటాయి. ఈ రకమైన చర్యలు యాత్రికులు తమ కండరాలు బలం చేసుకోవాలంటే చేయాలి. జోగ్ ఫాల్స్ ప్రధాన పర్యాటక ఆకర్షణ అవటంతో రవాణా సౌకర్యాలు అధికంగానే ఉంటాయి. దీనికి సమీప పట్టణం అంటే షిమోగా జిల్లాలోని సగారా అని చెప్పాలి. సగారా మరియు జోగ్ ఫాల్స్ ప్రదేశానికి ఎన్నో బస్సులున్నాయి. కార్వార్ లేదా హేనోవర్ లనుండి కూడా బస్ లున్నాయి. వర్సాకాలంలో ఈ జలపాతాలు మరింత అందంగా ఉంటాయి. ఇతర ఆకర్షణలు అంటే అటవీ సందర్శన, స్వర్ణ నది మరియు షరావతి వ్యాలీ సందర్శన చేయవచ్చు.   

జోగ్ ఫాల్స్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జోగ్ ఫాల్స్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జోగ్ ఫాల్స్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జోగ్ ఫాల్స్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం జోగ్ ఫాల్స్ దాని సమీప పట్టణాలకు మరియు షిమోగా సాగరలకు బస్ సౌకర్యం కలిగి ఉంది. బెంగుళూరునుండి జోగ్ ఫాల్స్ కు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం జోగ్ ఫాల్స్ కు తలగుప్ప రైలు స్టేషన్ దగ్గరగా ఉంటుంది. 13 కి.మీ. దూరం. అయితే, ఇది ప్రధాననగరాలకు కలుపబడలేదు. జోగ్ ఫాల్స్ కు 100 కి.మీ. దూరంలో కల షిమోగా రైలు స్టేషన్ నుండి ఇతర నగరాలకు చేరవచ్చు. షిమోగా నుండి పర్యాటకులు బస్సులలో, కార్లలో జోగ్ ఫాల్స్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    జోగ్ ఫాల్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం బాజ్ పే విమానాశ్రయంగా చెప్పబడే మంగుళూరు విమానాశ్రయం జోగ్ ఫాల్స్ కు దగ్గర. షుమారు 215 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడనుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం కలదు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed