చెంబర శిఖరం కలపెట్ట లో మాత్రమే ఎత్తైనది కాక, వయనాడ్ జిల్లాలోనే ఎత్తైనది గా పేరు పడింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2100 ఎత్తు లో ఉంటుంది. ట్రెక్కర్ల కు ఇది చాల ఇష్టమైన ప్రదేశం. శిఖరం పై భాగంలో శిబిరాలు కూడా వసతి కొరకు గలవు. శిఖరం పై ఒక సరస్సు కలదు.
టూరిజం శాఖ కొయ్య పాకలు, స్లీపింగ్ బ్యాగులు ఇతర ట్రెక్కింగ్ పరికరాలు కూడా ఏర్పరుస్తుంది. ఒక గైడ్ ని కూడా ఏర్పరుస్తుంది. మెప్పాడి లో కల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుమతులు ముందస్తు గా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications