వయనాడు జిల్లాలో మీన్ ముట్టి జలపాతాలు చాల అందమైనవె కాక కేరళ లో రెండవ అహి పెద్ద జలపాతాలు. మీన్ ముట్టి అంటే అడ్డు పడిన చేపలు అని మలయాళం లో అర్థం చెపుతారు. అంటే ఇక ఆ ప్రదేశం నుండి చేపలు కదల లేవని అర్థం గా చెపుతారు. ఈ జలపాతాలు సుమారు 300 మీ. ఎత్తునుండి మూడు దశల లో కిందకు పడతాయి.
ఈ ప్రదేశం కలపెట్ట నుండి 29 కి.మీ. ఉంటుంది. ఊటీ వెళ్ళే మార్గం లో కలదు. వెళ్ళే దోవలో కొన్ని పురాతన గుహలు కూడా చూడవచ్చు. ఈ గుహల చేక్కదాలని వివరించేందుకు మీకు గైడ్ లు కూడా ఉంటారు.



Click it and Unblock the Notifications