Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కల్సి » వారాంతపు విహారాలు

సమీప ప్రదేశాలు కల్సి (వారాంతపు విహారాలు )

  • 01కేదార్నాథ్, ఉత్తరాఖండ్

    కేదార్నాథ్ - హిందువుల పవిత్ర ప్రదేశం !

    కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది. హిందూమతం వారు పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 305 km - �4 Hrs, 40 min
    Best Time to Visit కేదార్నాథ్
    • మే - అక్టోబర్
  • 02చంబ, ఉత్తరాఖండ్

    చంబ - అందమైన ఒక హిల్ స్టేషన్ !

    చంబ ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని తెహ్రి గర్హ్వాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 1524 మీటర్ల ఎత్తున కలదు. ఇక్కడ కల అందమైన దృశ్యాలకు......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 143 km - �2 Hrs, 20 min
    Best Time to Visit చంబ
    • మార్చ్ - జూన్, సెప్టెంబర్ - డిసెంబర్
  • 03రుద్ర ప్రయాగ, ఉత్తరాఖండ్

    రుద్ర ప్రయాగ - రుద్రుడి పవిత్ర నివాసం !

    రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 224 km - �3 Hrs, 25 min
    Best Time to Visit రుద్ర ప్రయాగ
    • మార్చ్ - జూన్
  • 04దేవ్ ప్రయాగ్, ఉత్తరాఖండ్

    దేవ్ ప్రయాగ్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం !

    దేవ్ ప్రయాగ్ ఉత్తరాఖండ్ లో టెహ్రీ గార్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. దేవ్ ప్రయాగ్ అనే సంస్కృత పదంనకు 'పవిత్ర కూడలి' అని అర్థం.ఈ......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 157 km - �2 Hrs, 25 min
    Best Time to Visit దేవ్ ప్రయాగ్
    • జనవరి - డిసెంబర్
  • 05పౌరీ, ఉత్తరాఖండ్

    పౌరీ - సుందరమైన పర్యాటక కేంద్రం !

    పౌరీ సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన పర్యాటక కేంద్రం. ఇది ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్నది. దేవదారు అడవులతో నిండి, కండోలియా......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 199 km - �3 Hrs, 10 min
    Best Time to Visit పౌరీ
    • మార్చ్ - జూన్, సెప్టెంబర్ - డిసెంబర్
  • 06రిషికేశ్, ఉత్తరాఖండ్

    రిషికేశ్ - దేవభూమి !

    డెహ్రాడున్ జిల్లా లోని ప్రఖ్యాత పుణ్య స్థలం రిషికేశ్, దీనినే దేవభూమిగా కుడా పిలుస్తారు. పవిత్రమైన గంగ నదీ తీరాన ఉన్నఈ పుణ్య క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైనది. ప్రతి సంవత్సరం......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 89 km - �1 Hr, 25 min
    Best Time to Visit రిషికేశ్
    • సంవత్సరం పొడవునా...
  • 07కౌసని, ఉత్తరాఖండ్

    కౌసని - సుందరమైన పర్వత పట్టణం

    కౌసని సముద్ర మట్టానికి సుమారుగా 6075 అడుగుల ఎత్తులో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక సుందరమైన పర్వత పట్టణం. గొప్పవైన హిమాలయాలతో పాటు నందాకోట్, త్రిశూల్, మరియు నడ దేవి వంటి......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 362 km - �5 Hrs, 35 min
    Best Time to Visit కౌసని
    • ఏప్రిల్ - జూన్, సెప్టెంబర్ - నవంబర్
  • 08హర్శిల్, ఉత్తరాఖండ్

    హర్శిల్ - శిలగా మారిన శ్రీ మహా విష్ణువు !

    ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 222 km - �3 Hrs, 35 min
    Best Time to Visit హర్శిల్
    • సెప్టెంబర్-నవంబర్
  • 09రాణిఖెట్, ఉత్తరాఖండ్

    రాణిఖెట్ - 'క్వీన్స్ మేడో' !

    రాణిఖెట్ ను ఎక్కువగా 'క్వీన్స్ మేడో' అని పిలుస్తారు. ఇది అల్మోరా నగరంలో ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఒక జానపద కధ ప్రకారం,కుమవోన్ ప్రాంతం యొక్క అందమైన రాణి పద్మిని రాణిఖెట్......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 358 km - �5 Hrs, 45 min
    Best Time to Visit రాణిఖెట్
    • మార్చ్ - అక్టోబర్
  • 10జగేశ్వర్, ఉత్తరాఖండ్

    జగేశ్వర్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం

    జగేశ్వర్ సముద్ర మట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉంది . ఉత్తరాఖండ్ లో అల్మోర జిల్లాలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. చరిత్ర ప్రకారం, ఈ స్థలం ఒకప్పుడు లకులిష్ శైవత్వాన్ని......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 421 km - �6 Hrs, 35 min
    Best Time to Visit జగేశ్వర్
    • ఏప్రిల్ - జూన్
  • 11ముస్సూరీ, ఉత్తరాఖండ్

    ముస్సూరీ - 'క్వీన్ ఆఫ్ హిల్స్'

    ముస్సూరీ ని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు.ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఇది గొప్పవైన హిమాలయాల కిందిభాగం లో సముద్ర మట్టానికి సుమారు......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 58.6 km - �55 min
    Best Time to Visit ముస్సూరీ
    • ఏప్రిల్ - జూన్ , సెప్టెంబర్ - నవంబర్
  • 12లాన్స్ డౌన్, ఉత్తరాఖండ్

    లాన్స్ డౌన్ - సైనిక స్థావర పట్టణం!

    లాన్స్ డౌన్ ఉత్తరాఖండ్ పూరీ జిల్లా లో ఉన్న ఒక సైనిక స్థావర పట్టణం. ఇది సముద్ర మట్టానికి 1706 మీటర్ల ఎత్తులో ఒదిగిన ఒక అందమైన పర్వత పట్టణం. స్థానిక భాషలో, ఈ స్థలం 'కలుదండ' అనగా......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 195 km - �3 Hrs, 5 min
    Best Time to Visit లాన్స్ డౌన్
    • మార్చ్ - అక్టోబర్
  • 13మోరి, ఉత్తరాఖండ్

    మోరి - 'గేటు వే టు ది టాన్స్ వాలీ'!

    ఉత్తరఖండ్ లో ని ఉత్తరఖండ్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం మోరి. ప్రఖ్యాతి పొందిన ఈ పర్యాటక ప్రాంతం సముద్ర మట్టం నుండి 3700 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. జన్సర్ బవార్ ప్రాంతం లో టామస్ గా......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 132 km - �2 Hrs, 10 min
    Best Time to Visit మోరి
    • ఏప్రిల్ - జూన్, సెప్టెంబర్ - నవంబర్
  • 14గంగోత్రి, ఉత్తరాఖండ్

    గంగోత్రి - ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం !

    గంగోత్రి, ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ. ఎత్తున, హిమాలయాల పర్వత శ్రేణులలో ఉన్నది. ఈ ప్రదేశం భగిరథి నది ఒడ్డున......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 245 km - �3 Hrs, 55 min
    Best Time to Visit గంగోత్రి
    • ఏప్రిల్ - జూన్ , సెప్టెంబర్ - నవంబర్
  • 15జోషిమత్, ఉత్తరాఖండ్

    జోషిమత్ - ఒక పవిత్ర నగరం !

    జోషిమత్ ఉత్తరాఖండ్ లో చమోలి జిల్లాలో ఉన్న ఒక పవిత్ర నగరం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న , ఈ ప్రదేశం చుట్టూ మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులు ఉన్నాయి . ఈ స్థలం......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 333 km - �5 Hrs, 5 min
    Best Time to Visit జోషిమత్
    • ఏప్రిల్ - జూన్
  • 16హరిద్వార్, ఉత్తరాఖండ్

    హరిద్వార్ - 'దేవతల కు ప్రవేశ ద్వారం' !

    హరిద్వార్ లేదా హర ద్వార్ అనేదానికి అర్ధం అక్షరాల చెప్పవలెనంటే 'దేవతల కు ప్రవేశ ద్వారం' అని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం లో కల అందమైన ఈ పర్వత పట్టణం ఒక తీర్థ యాత్రా స్థలం. ఇది......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 97.6 km - �1 Hr, 35 min
    Best Time to Visit హరిద్వార్
    • అక్టోబర్ - మార్చ్
  • 17ఉత్తరకాశి, ఉత్తరాఖండ్

    ఉత్తరకాశి - 'టెంపుల్స్ టౌన్' !

    ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉన్న ఒక అందమైన జిల్లా. ఉత్తరాఖండ్ జిల్లా 24 ఫిబ్రవరి,1960 న స్థాపించబడింది. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్ మరియు......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 165 km - �2 Hrs, 50 min
    Best Time to Visit ఉత్తరకాశి
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 18ధనౌల్తి, ఉత్తరాఖండ్

    ధనౌల్తి - నిర్మలమైన వాతావరణం !

    ధనౌల్తి సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ధనౌల్తి ఉత్తరాఖండ్ లో ని గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం చంబా నుండి ముసోరి వెళ్ళే......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 86.0 km - �1 Hr, 35 min
    Best Time to Visit ధనౌల్తి
    • ఏప్రిల్ - సెప్టెంబర్
  • 19యమునోత్రి, ఉత్తరాఖండ్

    యమునోత్రి - యమునా నది పుట్టిన స్థలం !

    యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 142 km - �3 Hrs, 30 min
    Best Time to Visit యమునోత్రి
    • ఏప్రిల్ - అక్టోబర్
  • 20గోముఖ్, ఉత్తరాఖండ్

    గోముఖ్ - హిమనీ నది చివరి భాగం !

    గోముఖ్ గంగోత్రి హిమానీనదం యొక్క ముగింపుకు గుర్తుగా ఉన్న అందమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉంది. ఈ స్థలం కష్టతరమైన ఆరోహణ బాటలకు ప్రసిద్ధి చెందిన శివ లింగం......

    + అధికంగా చదవండి
    Distance from Kalsi
    • 263 km - �4 Hrs, 15 min
    Best Time to Visit గోముఖ్
    • ఏప్రిల్ - జూన్
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed