Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » బెహనా మహాదేవ

బెహనా మహాదేవ, కాంగ్రా

1

సత్లుజ్ లోయ లో ఉన్న బెహన మహాదేవ ఈ ప్రాంతం లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. సత్లుజ్ లోయలో ఉన్న అతి పెద్ద ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం అతి పెద్ద గాబెల్ రూఫ్ లకి ప్రసిద్ది చెందింది. రాతి ఇటుకలతో నిర్మించిన రూఫ్ లు ఈ ఆలయం విశిష్టత. ఈ ఆలయం యొక్క వరండా అలాగే మండపాలు అన్ని వైపుల నుండి తెరచుకునే ఉంటాయి. రెండు బాల్కనీలు కలిసి ఉంటాయి. ఫినియల్స్ అలాగే పాయింటేడ్ రూఫ్ లు నిలువు వరసలలో అందమైన శిల్పాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయ కిటికీలు అందమైన పూల డిజైన్ లతో ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed