ఎజ్హిమల,పచ్చని ప్రదేశాలతో ,290 మీటర్ల ఎత్తు అయిన ఈ కొండల సమూహం పర్యాటకులని విశేషం గా ఆకర్షిస్తుంది.పురాతన ముషిక్ వంశ స్తుల సమయం లో ఈ ప్రదేశం రాజధాని గా పనిచేసింది. ఈ పురాతన రేవు , వాణిజ్య కేంద్రం పురాతన కాలం లో చాలా పేరు ప్రఖ్యాతలు కలది. భగవంతుడు బుద్దుడు ఇక్కడకు వచ్చారని నమ్ముతారు. రామాయణ మహాకావ్యం లోని కొన్ని విశేషాలకు ఈ కొండల పుట్టుకకి సంబందం ఉందని చాలామంది నమ్మకం.
ఇక్కడి ముఖ్య ఆకర్షనలలో ప్రధానమైనవి భగవంతుండు హనుమంతుడి గుడి మరియు మౌంట్ డెలి లైట్ హౌస్.2009 నుండి ఇండియన్ నావి తన కార్యకలాపాలను ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి ఎజ్హిమల ని నియంత్రించిన ప్రాంతం గా ప్రకటించింది.
కన్నూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ నియంత్రిత ఎజ్హిమల ప్రదేశాలను అధికారుల అనుమతితో పర్యటించవచ్చు.ఇక్కడ బీచ్ ఏంటో ప్రసాంతమైన సుందరమైన ప్రదేశం.ఎత్తికులం బే ఈ ప్రదేశానికి అతి దగ్గరలో ఉండి , పర్యాటకులకు డాల్ఫిన్ చేపలను బే వద్ద చూసే అవకాసం కలిగుఇస్తున్నది .



Click it and Unblock the Notifications