కార్వార్ సందర్శించే పర్యాటకులు బైత్ కోల్ గ్రామాన్ని కూడా సందర్శించవచ్చు. ఇది టవున్ కు దగ్గర కోస్తా తీరంలో ఉంది. బైత్ కోల్ అనేది అరబ్ భాష. అంటే సురక్షిత ప్రదేశం అని అర్ధం చెపుతారు. ఇక్కడ ఒక కేధలిక్ మరియు బ్రిటిష్ స్మశానం ఉంది. తమ రాజ్యాలను విస్తరించాలంటూ ఈ ప్రాంతానికి వచ్చిన ఐరోపా వాసుల స్మశానాలు, సమాధులు ఇక్కడ ఉన్నాయి. కార్వార్ ఓడరేవు ప్రపంచంలోనే ఒక ఉత్తమ ఓడరేవుగా చెపుతారు.



Click it and Unblock the Notifications