17వ శతాబ్దంలో నిర్మించిన ఈ పీర్ షాన్ షంషుద్దీన్ దర్గా ఎంతో ప్రసిద్ధి. కోస్తా తీరాల పుణ్య క్ఏత్రాలలో ఇది ఎంతో అందమైనది. ఈ దర్గా ప్రఖ్యాత బాగ్దాద్ సెయింట్ పేరుతో నిర్మించారు. వేలాదిమంది ఇక్కడ తమ ప్రార్ధనలు చేస్తారు. ఇది సదాశివగఢ్ హిల్ ఫోర్ట్ లోని దుర్గ గుడికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. పోర్చుగీసు పాలనలో 1510 లో వారు దీనిని పీర్ ఫోర్ట్ అని స్ధానిక భాషలో పిలిచేవారు.



Click it and Unblock the Notifications