Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్వార్ » ఆకర్షణలు » ఇతర బీచ్ లు

ఇతర బీచ్ లు, కార్వార్

1

కార్వార్ పర్యాటకులు కూడి బాగ్ బీచ్, బినగా బీచ్ మరియు మజాలి బీచ్ లు కూడా చూడవచ్చు. కూడి బాగ్ బీచ్ అరేబియా సముద్రం మరియు కాళీ నది కలిసే చోట కలదు. పర్యాటకులు ఇక్కడ నీటి క్రీడలు, బోటింగ్ వంటివి ఆచరించవచ్చు.  బినగా బీచ్ కార్వార్ కు 5 కి.మీ.ల దూరంలో కలదు. అందమైన ప్రదేశం. దీని పక్కనే లేడీ ఆఫ్ సెయింట్ ఆనే చర్చి , ఆగ్రా బీచ్, మరియు దేవ బాగ్ బీచ్ లు కలవు. బినగా బీచ్ నుండి మంగుళూరు, గోవాలు తక్కువ వ్యవధిలో ప్రయాణించవచ్చు.  మజాలి బీచ్ చూడగోరేవారు ఫిషింగ్ మరియు బర్డ్ వాచింగ్ ఆనందించేందుకు అవసరమైన పరికరాలను రిసార్టులనుండి తీసుకోవచ్చు. ఈ బీచ్ లో అందమైన కాటేజ్ లు, రిజార్టులు కలవు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed