Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలార్ » ఆకర్షణలు » కోటి లింగేశ్వర

కోటి లింగేశ్వర, కోలార్

3

కమ్మసాన్ద్ర గ్రామంలో ఉన్న కోటిలింగేశ్వర దేవాలయాన్ని కోలార్ సందర్శించే యాత్రికులు తప్పక చూడవలసినదే. ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తువున్న శివలింగంతో ఈ గుడిని స్వామి సాంబశివ మూర్తి నిర్మించారు. ప్రధాన దేవతకి అభిముఖంగా ఏర్పాటుచేసిన 35 అడుగుల ఎత్తువున్న శివుడి వాహనం నంది విగ్రహాన్ని కూడా యాత్రికులు ఇక్కడ చూడవచ్చు. 

మహాశివరాత్రి సందర్భంగా దేశం నలుమూలల నించి భక్తులు ఇక్కడకు వచ్చి ఇక్కడి కోటిలింగేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. ఈ గుడికి రాగానే విష్ణు, రాముడు, మహేశ్వరుడు, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణేశ్వరి, బ్రహ్మ తదితర దేవతల విగ్రహాలు కూడా చూడవచ్చు. కన్యకాపరమేశ్వరి అమ్మవారికి, వెంకటరమణి స్వామికి, కరుమారి అమ్మ దేవతకు, పాండురంగ స్వామి కి కూడా ఇక్కడ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి.

ఇక్కడ దొరికే లింగాలను కొని అవి గుడిలో ఉంచడం ద్వారా ప్రధాన దైవానికి భక్తులు అంజలి ఘటిస్తారు. ఉదయం, సాయంకాలం 6 గంటల సమయంలో పదిమంది అర్చకులు దేవుడికి నిత్యపూజలు చేస్తారు. భేరీవాయిద్యాల నడుమ మంత్రోచ్చారణ చేస్తూ ఇక్కడ ప్రతిష్టించిన ప్రతి లింగం మీద నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed