షరావతి వ్యాటీ వైల్డ్ లైఫ్ శాంక్చువరీకి సమీపంలో మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కలదు. ఈ వన్య సంరక్షణాలయం సుమారు 247 చ. కి.మీ. ల విస్తీర్ణంలో కలదు. ఎల్లపుడూ పచ్చగాను తేమగాను ఉంటుంది. వివిధ రకాల జంతువులు కు నిలయంగా ఉంటుంది. వివిధ రకాల పక్షులను కూడా చూడవచ్చు. సమీపంలోని దేవీ మూకాంబిక దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు.
మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరీని దర్శించేందుకు నవంబర్ నుండి మార్చి వరకు అనుకూలంగానే ఉంటుంది. ఈ శాంక్చువరీలో పర్యాటకులు ట్రెక్కింగ్ తప్పక ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications