Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » ఆకర్షణలు
  • 01చౌరాసి

    చౌరాసి

    ప్రాచి నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం చౌరాసి. ఈ ప్రదేశం బరహి, అమరేశ్రా మరియు లక్ష్మీనారాయణ వంటి చిన్న చిన్న ఆలయాలకి ప్రసిద్ది. మాతృ దేవత కి మరో పేరైన వారాహి గా కూడా బారాహి ప్రసిద్ది.

    క్రీ.శ. పదవ శతాబ్దం మొదటి త్రైమాసికం లో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం లో ని...

    + అధికంగా చదవండి
  • 02వైష్ణవ ఆలయం

    వైష్ణవ ఆలయం

    సన్ టెంపుల్ సముదాయం లో ఉన్న మరొక అందమైన ఆలయం వైష్ణవ ఆలయం. ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుని నిలబడిన రెండు ఆలయాలలో ఒకటి ఇది. కాని వైష్ణవ ఆలయం యొక్క ప్రధాన నిర్మాణం మాత్రం ఇక్కడ లేదు. 1956 లో అది కనుగొనబడినది.

    ఈ ఆలయం పెద్ద ఇటుకలతో నిర్మించబడినది. సున్నం మరియు...

    + అధికంగా చదవండి
  • 03కురుమ

    కురుమ

    కోణార్క్ పర్యాటకం లో ని విశిష్ట ఆకర్షణ కురుమ. కోణార్క్ లో ని సన్ టెంపుల్ నుండి 8 కిలో మీటర్ల దూరం లో ఉన్న చిన్న గ్రామం పేరు కురుమ. 1971 నుండి 1975 లో జరిగిన తవ్వకాల వల్ల ఈ ప్రాంతం పేరు పొందింది.

    ఎత్తైన గోడ, హెరుక లేదా ధర్మ, సూర్యుడు, బుద్ధుడు యొక్క ప్రాచీన...

    + అధికంగా చదవండి
  • 04కాకత్పూర్ టెంపుల్

    కాకత్పూర్ టెంపుల్

    ఓడిశాలోని పూరి జిల్లాలో, పూరి-అష్టరంగా రోడ్డులో కాకత్పూర్ అనే చిన్న గ్రామంలో నెల కొని ఉన్న ఆలయం కాకత్పూర్ ఆలయం. ఈ గ్రామం కోణార్క్ నుండి 30 కిలో మీటర్ల దూరం లో ఉంది. ప్రాచి నది ఒడ్డున ఈ ఆలయం నిర్మించబడింది. మంగళా దేవిని పూజించడానికి ఈ ఆలయం నిర్మించబడింది....

    + అధికంగా చదవండి
  • 05అర్కలాజికల్ మ్యూజియం

    కోణార్క్ లో ఉన్న ఈ అర్కలాజికల్ మ్యుజియం ప్రసిద్ది చెందిన సన్ టెంపుల్ వద్ద ఉన్నది. ఈ సన్ టెంపుల్ యొక్క గత వైభవాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తారు. అలాగే ఈ ఆలయ శిల్పాల యొక్క వదులు భాగాలు కూడా చూడడానికి ఆసక్తి కనబరుస్తారు. ఈ భాగాలు ఆలయ...

    + అధికంగా చదవండి
  • 06మాయాదేవి ఆలయం

    మాయాదేవి ఆలయం

    సున్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఉన్న ఒక ఆలయం మాయాదేవి టెంపుల్. ఈ ఆలయం ఛాయాదేవి కి అంకితమివ్వడం వల్ల ఛాయాదేవి ఆలయం గా కూడా ప్రసిద్ది. ఈ ఆలయం లో ఒక గర్భగుడి అలాగే ఎత్తైన వేదికపై ఉన్న ద్వారమండపం లేదా జగమోహణ కలదు.

    ఈ వేదిక ముఖద్వారం విస్తృతమైన నిర్మాణ శోభ కలిగి...

    + అధికంగా చదవండి
  • 07చంద్రభాగ్ సముద్ర తీరం

    చంద్రభాగ్ సముద్ర తీరం కోణార్క్ ప్రసిద్ధ సూర్య దేవాలయం నుండి 3km దూరంలో ఉంది. ఈ అద్భుతమైన పర్యాటక బీచ్ సందర్శకులకు మంత్రముగ్ధమైన మరియు అత్యద్భుతమైన అందంతో పాటు చల్లని మరియు స్పష్టమైన నీటి గలగల శబ్దము చేయును.

    ఈ సుందరమైన బీచ్ ఈత,బోటింగ్ మరియు వాకింగ్ వంటి...

    + అధికంగా చదవండి
  • 08రామచండి

    ఓడిశా లో ని పూరి జిల్లాలో రామచండి ఆలయం ఉంది. కోణార్క్ నుండి 5 కిలోమీటర్ల దూరం లో ఉంది. కోణార్క్ రామచండి కి అంకితమివ్వబడిన ఆలయం ఇది.

    కుసభద్ర నది ఒడ్డున ఉన్న అద్భుతమైన ఆలయం ఇది. ఈ ఆలయం పూరి లో ని శక్తి పీఠాలలో ఒకటి గా ప్రసిద్ది చెందింది. ప్రధాన ఆలయం ఎత్తైన...

    + అధికంగా చదవండి
  • 09అష్టరంగ

    అష్టరంగ

    కోణార్క్ కి సమీపం లో ఉన్న ఫిషింగ్ కేంద్రం అష్టరంగ. ఈ ప్రాంతం దేవి నది ఒడ్డున ఉన్నది. కోణార్క్ నుండి 19 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఒరియా భాషలో అష్ట అంటే సూర్యోదయం రంగ అంటే రంగు.

    సూర్యోదయ సమయం లో రంగులమయం గా కనిపించే ఈ ప్రాంతానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది....

    + అధికంగా చదవండి
  • 10సన్ టెంపుల్

    కోణార్క్ లో ఉన్న సన్ టెంపుల్ అత్యంత ఆకర్షణీయమైనది. కోణార్క్ కి నడి బొడ్డులో ఉన్న ఈ ఆలయం ఓడిశా ఆలయ నిర్మాణ శైలి కి అత్యుత్తమ ఉదాహరణ. రాతి తో చెక్కబడిన అధ్బుత కట్టడం ఇది.

    ఈ నిర్మాణ అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులు తరలి వస్తారు. ఈ ఆలయం 13 వ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Jul,Mon
Check Out
17 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Jul,Mon
Return On
17 Jul,Tue