Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » ఆకర్షణలు » మాయాదేవి ఆలయం

మాయాదేవి ఆలయం, కోణార్క్

1

సున్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఉన్న ఒక ఆలయం మాయాదేవి టెంపుల్. ఈ ఆలయం ఛాయాదేవి కి అంకితమివ్వడం వల్ల ఛాయాదేవి ఆలయం గా కూడా ప్రసిద్ది. ఈ ఆలయం లో ఒక గర్భగుడి అలాగే ఎత్తైన వేదికపై ఉన్న ద్వారమండపం లేదా జగమోహణ కలదు.

ఈ వేదిక ముఖద్వారం విస్తృతమైన నిర్మాణ శోభ కలిగి ఉంటుంది. గర్భ గుడి యొక్క నిర్మాణం ఇంకా ద్వారమండపం కాలక్రమం లో నాశనం అయ్యాయి. కాని అంతర్గత ద్వారమండపం మాత్రం అసాధారణమైన శిల్ప కలలతో కళకళలాడుతుంది. అంతర్గత గర్భగుడిలో దైవ ప్రతిమ ఉండదు. ఈ ఆలయ సముదాయం చుట్టూ ఖొండలైట్ రాళ్ల వరుస ఉంటుంది.

సూర్య భగవానుడి యొక్క భార్యల లో ఒకరైన ఛాయాదేవికి నిర్మించబడిన ఆలయం ఇది. కాని, ఇప్పుడు దీనిని ప్రాచీన సన్ టెంపుల్ గా భావిస్తున్నారు. సన్ టెంపుల్ ని సందర్శించే పర్యాటకులు ఈ ఆలయాన్ని కూడా తప్పక సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri