Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » విజింజమ్ రాతి గుహ

విజింజమ్ రాతి గుహ, కోవలం

2

విజింజమ్ రాతి గుహలు, కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు విజింజమ్ గ్రామలో ఉన్నాయి, ఇక్కడ రాళ్ళ నుండి చెక్కిన శిల్పాలతో తయారుచేసారు. ఈ శిల్పాలలో పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవి ప్రదానమైనవి. అయితే, పర్యాటకులు ఇటీవల కాలం వరకు ఈ రాతి శిల్పాల ప్రాముఖ్యతను గుర్తించలేదు. ఈ గుహ ఆలయం నిజానికి ఒకే రాతితో చెక్కబడిన పుణ్యక్షేత్రం, ఇక్కడ దక్షిణామూర్తి అవతారాలలో ఒకరైన వినంధ్రా దక్షిణామూర్తి శిల్పం ఉంది. ఈ ఆలయ బయటి గోడలపై శివుడు, పార్వతిల విగ్రహాలు అసంపూర్తిగా చెక్కబడి ఉన్నాయి. కోవలం బీచ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్న విజింజమ్ రాతి గుహ మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిన చోటు. ఈ ఆలయం ప్రజల సందర్శనార్ధం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గ౦టల వరకు తెరిచే ఉంటుంది. సోమవారం ఈ ఆలయం మూయబడి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri