Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » అరువిక్కుజ్హి ఫాల్స్

అరువిక్కుజ్హి ఫాల్స్, కుమరకొం

1

కుమరకొం కి సమీపంలో ఉన్న అరువిక్కుజ్హి ఫాల్స్ అద్భుతమైన జలపాతం. కొట్టాయం పట్టణం నుండి 18 కి మీ ల దూరం లో ఉండడం వల్ల సులభంగా దీనిని చేరుకోవచ్చు. ఈ ప్రఖ్యాత మైన పర్యాటక ప్రదేశాన్ని కుమరకొం కి వెళ్ళే మార్గ మధ్యంలో సందర్శించవచ్చు. సరదాగా షికారుకి అనువైన ప్రదేశం ఇది. పెద్ద రాళ్ల గుండా 100 అడుగుల ఎత్తు నుండి కిందకి పారే నీటి సెలయేర్ల అందాల అద్భుతం పర్యాటకులకి మధురమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. రబ్బర్ చెట్ల తోటల నుండి విశాలంగా పొడిగించబడిన ఈ జలపాతం కుటుంబ సమేతంగా పిక్నిక్స్ కి మరియు ఆహ్లాద పర్యటనలకి అనువైన ప్రదేశం.  ఈ ప్రాంతం యొక్క సహజమైన సౌందర్యం ప్రకృతి ప్రేమికులకి మరియు ఫోటోగ్రాఫర్లకి అమితమైన ఆనందం కలిగిస్తుంది. కుమరకొం పట్టణం నుండి అరువిక్కుజ్హి జలపాతానికి నడక ద్వారా చేరుకోవచ్చు. కొన్ని మైళ్ళ దూరం లో నుండి ఈ జలపాతాల సడులు వినబడతాయి. ఇక్కడ ప్రవాహాలని రుతుపవనాల జల్లులు స్వచ్చమైన నీటితో భర్తీ చేస్తాయి. అంతే కాదు, ఎండా కాలం మొదలు కాక ముందే అంటే సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతాన్ని సందర్శించడం అనువైన సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed