Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » ఎత్తమానూర్ మహాదేవ టెంపుల్

ఎత్తమానూర్ మహాదేవ టెంపుల్, కుమరకొం

1

కొట్టాయం పట్టణానికి 10 కిలో మీటర్ల దూరం లో కుమరకోమ్ చుట్టుపక్కల ఉన్న ఒక ప్రసిద్ద ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్. ఇది  కేరళ లోని అతి ప్రాచీన శివుని దేవాలయాలలో ఒకటి. కొన్ని శతాబ్దాల చరిత కల ఈ దేవాలయం లక్షలాది భక్తులని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనకి కనపడుతున్న టెంపుల్ నిర్మాణం 1542 లో పునర్నిర్మించారని నమ్మకం.గోడలపై అందంగా చిత్రింపబడి ఉన్న చిత్రలేఖనాల కి ప్రసిద్ది అయిన ఈ గుడి లో ప్రముఖమైన చిత్రం ప్రదోష నృత్యం (శివుని నృత్యం). దేశంలోనే విశిష్టమైన వాల్ పెయింటింగ్స్ ల లో ఈ చిత్రం ఒకటిగా పరిగణించబడినది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో గర్భగుడి, గోపురం, ప్రధాన విగ్రహం, వినాయకుడికి, లార్డ్ షస్తా కి అంకితమివ్వబడిన గుడులు, బంగారపు జెండా, రాగి పలకలతో కప్పబడిన పై కప్పులు ఉన్నాయి. ఫిబ్రవరి నుండి మార్చి నెలలలో జరుపుకోబడే ఆరట్టు పండుగ ఇక్కడ ప్రధానంగా జరుపుకునే పండుగ. ఎత్తుమనూర్ మహాశివుని  గుడి ఈ రాష్ట్రము లోని ధనిక ఆలయాలలో ఒకటి. ఇక్కడకు వొచ్చే భక్తులు "తులాభారం సేవ" అనే ప్రత్యేక  సేవ చేసుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed