Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » కుమరకొం బీచ్

కుమరకొం బీచ్, కుమరకొం

1

కేరళలో ఉన్న అద్భుతమైన బీచ్ ల లో కుమరకొం  బీచ్ ఒకటి. విశ్రాంతి తీసుకుని తిరిగి ఉత్తేజం పొందేందుకు తగిన ప్రదేశం. పొడవైన ఇసుక తీరం విరామ చర్యలతో సేద దీరాలనుకునే వారికి ప్రియమైన ప్రదేశం. ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడున్న ప్రశాంతత ను భగ్నం  చెయ్యలేవు.  ప్రశాంతంగా గడిపేందుకు అనువైన ప్రదేశం ఈ కుమరకొం బీచ్.స్విమ్మింగ్, వాలీ బాల్, ఫ్రిస్బీ వాటర్ స్కయింగ్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్ మరియు వాటర్ ఏరోబిక్స్ వంటి ఉల్లాసభరితమైన కార్యక్రమాలని  ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు రోజులు పట్టణ జీవనం నుండి బయటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరడానికి పర్యాటకులకి ఇది చక్కటి అవకాశం. పుస్తకాలు చదవడం, సన్ బాత్ చెయ్యడం, సూర్యాస్తమయాన్ని చూడడం వంటి వాటి ద్వారా విరామం పొందుతూ హాయిగా గడపడానికి ఈ ప్రదేశం ఎంతో తోడ్పడుతుంది. ఈ బీచ్ కి సమీపంలో ఎన్నో రిసార్ట్స్ మరియు హోం స్టే స్ సౌలభ్యం కలదు. ఈ రిసార్ట్స్, స్పా ట్రీట్ మెంట్స్ మరియు  ఆయుర్వేదిక్ మసాజుల సదుపాయం కలిగిస్తాయి. ఈ ఇసుకతో కూడిన స్వర్గానికి విచ్చేసిన పర్యాటకులు  మళ్లీ దైనందిన కార్యకలాపాలలో కి వెళ్ళేలోగా ఎంతో ఉత్సాహభరితంగా మారతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri