Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు
  • 01బ్రహ్మ సరోవర్

    బ్రహ్మ సరోవర్ సరస్సు థానేసర్ లో వున్న పవిత్ర జలాశయం. పురాణాల ప్రకారం ఒక పెద్ద యజ్ఞం తరువాత బ్రహ్మ దేవుడు కురుక్షేత్రాన్ని సృష్టించాడు. ఇక్కడే వున్న శివుడి విగ్రహాన్ని ఒక వంతెన మీదుగా చేరుకోవచ్చు. నవంబర్ చివర, డిసెంబర్ మొదట్లో జరిగే గీతా జయంతి సందర్భంగా ‘దీప...

    + అధికంగా చదవండి
  • 02సన్నిహిత సరోవర్

    సన్నిహిత సరోవర్

    సన్నిహిత సరోవర్ ఏడూ పవిత్ర సరస్వతిల సంగమంగా చెప్పబడుతుంది. ‘సాన్నిహిత్’ అనే పదానికి సేకరించడం అని అర్ధం. దీని అర్ధానికి వాస్తవికత ఉంది, సన్నిహిత సరోవర్ అన్ని పవిత్ర నదులు, తీర్దాల నుండి, ప్రత్యేకంగా అమావాస్య, సూర్యగ్రహణం సమయంలో ఏడూ పవిత్ర సరస్వతి ల...

    + అధికంగా చదవండి
  • 03కృష్ణ మ్యూజియం

    కృష్ణ మ్యూజియం

    శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వంలో మొత్తం మహాభారత యుద్ధ పరిణామం సరళమయింది. ఈయన మహాభారత పురాణంలోని సాహసోపేతమైన కధానాయకులు, కధానాయికలు, సాధువులు, ఋషుల వేళ్ళు పట్టుకుని ప్రధాన పాత్ర పోషించి ఆడించాడు.

    కర్ణ, ద్రోణాచార్య, భీష్మ పితామహుడు వంటి దైవజ్ఞులు, కనిపించని...

    + అధికంగా చదవండి
  • 04జ్యోతిసర్

    జ్యోతిసర్

    శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన దివ్య స్థలం అయిన జ్యోతిసర్ బహుశా ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థ క్షేత్రం. యుద్ధ౦ మొదలు పెట్టడానికి శంఖాలు ఇక్కడే పూరించారు.

     క్రీస్తు శకం 9 వ శతాబ్దంలో తన భారత దేశ యాత్రలో భాగంగా ఇక్కడికి...

    + అధికంగా చదవండి
  • 05కురుక్షేత్ర పనోరమా, సైన్స్ సెంటర్

    కురుక్షేత్ర పనోరమా, సైన్స్ సెంటర్

    ఈ సెంటర్ శ్రీకృష్ణ మ్యూజియం తరువాత ఉంది. మొదటి అంతస్తులో ప్రపంచస్థాయి దృశ్యమాలిక శాస్త్రీయ వివరణలతో మహాభారత యుద్ధానికి జీవం పోస్తే, క్రింది అంతస్తు సంకర్షణాత్మక వైజ్ఞానిక ప్రదర్శనలను కలిగిఉంది.

    + అధికంగా చదవండి
  • 06కల్పనా చావ్లా ప్లానెటేరియం

    కల్పనా చావ్లా ప్లానెటేరియం

    వ్యోమగమనం చేసి దేశానికి గర్వకారణంగా నిలిచిన ధైర్యవంతురాలు కల్పనా చావ్లా హర్యానా లోని కర్నాల్ లో జన్మించింది. ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఆమె మరణాంతరం ఆవిడ స్మారకార్ధం హర్యానా ప్రభుత్వం కల్పనా చావ్లా స్మారక ప్లానెటేరియం ను నిర్మించింది....

    + అధికంగా చదవండి
  • 07కెస్సెల్ మాల్

    కెస్సెల్ మాల్

    కెస్సెల్ మాల్, కురుక్షేత్ర ప్రధాన మాల్ గా భావించబడుతుంది. ఇది మంచి పరిసరాలను, శక్తితో ముందుకు వెళుతుంది. ఈ మాల్ 1,00,000 చదరపు అడుగులలో విస్తరించి ఉంది, ఇది వ్యూహాత్మకంగా యమునా నగర్, కర్నాల్, అంబాల 3 ప్రధాన నగరాల కూడలిలో ఉంది. కురుక్షేత్ర నుండే కాకుండా, ఇది ఇతర...

    + అధికంగా చదవండి
  • 08కాంతి, శబ్ద ప్రదర్శన

    కాంతి, శబ్ద ప్రదర్శన

    హర్యానా ప్రభుత్వం కురుక్షేత్ర ప్రాంతంలో వివిధ యాత్రిక, పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను ఉద్దీపనం చేయడానికి శ్రీ కృష్ణ మ్యూజియం, జ్యోతిసర్, కృష్ణుడు బోధించిన అమరత్వ గీతా జ్ఞాన నీటిబుడగ కేంద్రం వంటి అనేక కాంతి, శబ్ద కార్యక్రమాలు ప్రారంభించింది. ఆదిశంకరాచార్యులవారు...

    + అధికంగా చదవండి
  • 09భీష్మ కుండ్

    భీష్మ కుండ్

    భీష్మ కుండ్ థానేసర్ లోని నరకతారి లో ఉంది. భీష్మ పితామహుడిగా పిలువబడే భీష్ముడు, మహాభారత యుద్ధ కాలంలో కౌరవుల పక్షం వహించినప్పటికీ ఇరుపక్షాలకూ పితృతుల్యుడే.

     గ్రంధాల ప్రకారం, అతను ఎంతకాలం సజీవంగా ఉండాలి అనుకుంటాడో అన్నాళ్ళు బ్రతికి ఉంది, చనిపోవాలి...

    + అధికంగా చదవండి
  • 10ధరోహర్

    ధరోహర్

    ధరోహర్ హర్యానా మ్యూజియం హర్యాన్వీ జానపద సంస్కృతి వారసత్వాలకు నిలయం. ఈ కేంద్రం ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, నార్వే, రష్యా, చిలీ, మలేషియా, మారిషస్, డెన్మార్క్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలనుంచి...

    + అధికంగా చదవండి
  • 11సరస్వతి ఫారెస్ట్ రిజర్వ్

    సరస్వతి ఫారెస్ట్ రిజర్వ్

    పేరుకుతగ్గట్లుగా, సరస్వతి ఫారెస్ట్ రిజర్వ్, ఒక పెద్ద రిజర్వడ్ అటవీ ప్రాంతం. ఈ అడవి గొప్ప వృక్ష, జంతుజాలాన్ని కలిగిఉంది. ఇక్కడ స్థానిక, వలస పక్షులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ రిజర్వ్ ప్రకృతితో కలిసి కొన్ని ఆనందకరమైన క్షణాలను గడపడానికి విశ్రాంతికోసం, ఆహ్లాదం కోసం...

    + అధికంగా చదవండి
  • 12షేక్ చెలి కా మక్బారా

    Sheikh Chehli ka makbara

    Sheikh Chehli, was a profoundly erudite scholar, a venerable Sufi Saint and a spiritual teacher. Dara Shikoh, the scholar prince of the Mughal Emperor Shah Jahan was his disciple and an ardent admirer.

    The mausoleum of...

    + అధికంగా చదవండి
  • 13శనేస్వర్ మహాదేవ

    శనేస్వర్  మహాదేవ

    శివుని మరోపేరు మహాదేవ. కురుక్షేత్ర లోని థానేసర్ అనే ప్రసిద్ధ పట్టణం లో ఉన్న స్థానేశ్వర్ మహాదేవ ఆలయంలో శివుని లింగం ఉంది. ఇది పాండవులు పూజించిన, మహాభారత యుద్ధ సమయంలో కౌరవులపై విజయాన్ని సాధించే వరంపొందిన పురాతన విగ్రహం.

    థానేసర్ పట్టణం హర్షవర్ధన రాజు రాజ్య...

    + అధికంగా చదవండి
  • 14నాభి కమల౦

    నాభి కమల౦

    నాభి, కమల్ అనే శీర్షిక పదాలకు బొడ్డు, తామర అని అర్ధం. ప్రతి ఒక్కరితో దానికి విరుద్ధంగా తార్కిక కారణం కనిపించడం లేదు. కానీ దీనికి తగినంత అర్ధం ఉంది, దీనిని ప్రపంచ సృష్టికర్త బ్రహ్మ పుట్టుక సందర్భంలో పరిగణిస్తారు. గ్రంధాల ప్రకార౦, బ్రహ్మ తామర నుండి పుట్టి,...

    + అధికంగా చదవండి
  • 15వాల్మీకి ఆశ్రమం

    వాల్మీకి ఆశ్రమం

    రామాయణ గ్రంధాన్ని రాసిన వాల్మీకి మహర్షి జ్ఞాపకార్ధం నిర్మించిన ఈ వాల్మీకి ఆశ్రమం ధార్మిక పుణ్యక్షేత్రం. ఈ మొత్తం భవనం తెల్లగా ఉంటుంది - తెలుపు సిమెంట్, తెలుపు పాలరాయి తో శాంతికి గుర్తుగా ఉంటుంది. ఈ ఆశ్రమం లోని గురువులు రామాయణ సారాన్ని బోధిస్తారు.

    దేశంలోని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed