రామాలయంలో ఖజురహో శిల్పసంపద...మన తెలంగాణలోనే
భారతదేశంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత. అటువంటి కోవకు చెందినదే దక్షిణభారత దేశ ఖజురహోగా పేరుగాంచిన ఓ దేవాలయం. ఈ దేవాలయంలోని శిల్పాల్లో కొన్ని ఖజురహోతో పోలి ఉంటాయి. అందువల్లే ఈ ప్రదేశం...
బిజాపుర వెలితే వీటిని చూడటం మరిచిపోవద్దు
చాళుక్యరాజులు వేసిన పునాదులతో నిర్మించబడిన బిజాపురను గతంలో విజయపుర అని పిలిచేవారు. అయితే ఆదిల్ షా ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టిన తర్వాత అది బిజాపురగా మార్పు చెందింది....
వివాహ సమస్యల నుంచి దూరం చేసే అఘోర మూర్తి ఇక్కడే...
వివాహం జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. సరైన వయస్సులో పిల్లలకు వివాహం కాకపోతే వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ సమస్య నుంచి గట్టెక్కించమని కనిపించిన దేవుడిని వారు వేడుకొంటూ ఉంటారు. అయినా కూడా వారి సమస్య...
ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు
ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దైవం, దెయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కాని, వాస్తవకత కాని తెలుసుకోలేకపోతున్నాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన...
నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?
భగవంతుడు సర్వాంతర్యామి అని అంటారు. అయితే కొన్ని చోట్ల ఉన్న ఆ భగవంతుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన వెంటనే కోర్కెలను తీరుస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందినవాడే ఈ వేంకటేశ్వరుడు. ఈ విగ్రహం నీటి పై...
పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాగా మహాబూబ్ నగర్ కు పేరు. అయితే ప్రస్తుతం ఈ జిల్లా కేంద్రంగా తెలంగాణ పర్యాటక రంగం అభివ`ద్ధి చెందుతోంది. ఒక వైపు ఆధ్యాత్మిక ప్రాంతం,...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఈ రహస్యాలన్నీ మీకు తెలుసా?
నిత్య కళ్యాణమూర్తి అయిన వేంకటేశ్వరుడి బ్రహోత్సవాలు ఈనెల 13 నుంచి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మ దేవుడు స్వహస్తాలతో జరిపే ఈ ఉత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. వేలాది ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా...
భారత స్వర్ణయుగంలోని సంపద మొత్తం ఈ గుహల్లోనే అందుకే రహస్యంగా అన్వేషణ
భారతదేశంలో అనేక రహస్య గుహాలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని శిల్ప సంపదకు నిలయం కాగా, మరికొన్నింటిలో అనాటి వాస్తుశైలి కనిపిస్తుంది. మరికొన్నింటిలో రహస్యంగా నిధి దాగి ఉంది. అందువల్లే భారత దేశంలో ప్రాచీన...
ఇక్కడ పెళ్లిచేసుకొంటే కొన్ని గంటల్లోనే వైధవ్యం
సభ్యసమాజం నుంచి అనాదరణకు గురైన కొంతమంది బిక్షాటన, వేశ్య తదితర వృత్తులతో జీవనం సాగిస్తుంటారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. వీరిలో కూడ కొంతమంది ప్రొఫెసర్లు, పోలీసు ఆఫీసర్లు కూడా...
హనీమూన్ రైలులో వెలుతూ...బాహుబలి దున్నలను చూస్తూ
నీలగిరి ప్రక`తి సోయగాలకు నెలవు. కనుచూపుమేర పచ్చటి రంగేసినట్లు ఉండే ఈ పర్వత శిఖరం పైకి క్వీన్ నీలగిరిలో వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్వీన్ నీలగిరిలో...
తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు తిరుత్తణి పుణ్యక్షేత్రానికి సంబంధం తెలుసా?
ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్ తెచ్చిన గుర్తింపు, గౌరవానికి సూచనగా ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటారు. ఆయన మనవ సమాజానికి చేసిన గుర్తింపునకు...
స్వర్గాన్ని చేర్చే యమకోణం
భారత దేశం ధార్మిక దేశం అన్న సంగతి తెలిసిందే. అందువల్లే ఇక్కడ ఉన్నన్ని ధార్మిక ప్రాంతాలు మరేచోట మనకు కనిపించవు. ఇందులో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని నమ్మకాల పై...
త్రిమూర్తులను సరస్వతి దేవి శపించిన పుణ్యక్షేత్రం చూశారా?
అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఇటు అడ్వెంజర్ టూరిజానికి కూడా అనుకూలమైన పర్యాటక ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి వాటిలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ముందువరుసలో ఉంటుంది. పూణే నుంచి మహాబలేశ్వర్ 120...
దూరమే...అయినా అందమైన అనుభూతులు మిగిల్చే మార్గం
మీరు వారాంత సమయములో, బెంగుళూరు నుండి సందర్శన నిమిత్తం త్వరగా చేరుకోగలిగే ప్రదేశం ఏమిటి? కూర్గ్, మైసూర్ ఇలా అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు, బెంగళూరుకు సమీపంలో ఉన్నాయి. అనేక సందర్శన స్థలాలను కలిగి...
ఇవి సముద్ర పార్కులు
సముద్ర ఉద్యానవనం అనగా రక్షిత సముద్ర ప్రాంతం లేదా ఒక సరస్సు ప్రాంతం. ఇది అనేక సముద్ర జీవజాతులను కలిగి ఉంటుంది. ఇటువంటి సముద్ర ఉద్యానవనాలు, సాధారణంగా తీరప్రాంతాలలో కనిపిస్తాయి. భారతదేశంలో ఆరు జాతీయ...
తిరుమల విషయంలో ఓడినా లాభం పొందిన ఆదిశేషుడు
కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలిపెట్టడం వల్లే ఎక్కువ లాభాలు ఉంటాయి. అదే విధంగా గెలవడం కంటే ఓడిపోవడం వల్ల మన పేరు కాలగమనంలో శాశ్వతంగా నిలిచిపోయి తరతరాలు మన గురించి చెప్పుకొంటారు. అటువంటి కోవకు...
దేవుళ్లు నివసించే ప్రాతం...ఈ శ్రావణ మాసంలో ఈ దేవాలయాలను సందర్శించారా?
భారత దేశంలో ఉత్తరాఖండ్ హిమాలయాల రాష్ట్రం. హిందూ పురాణాల్లో పేర్కొన్న అనేకమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. అందువల్లే ఉత్తరాఖండ్ ను దేవతలు నివసించే రాష్ట్రంగా పేర్కొంటారు. ఈ క్రమంలోనే...
2424 ఏడాది ప్రారంభమయ్యే కొత్తశకాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని పాలించేది ఈ హిమాలయ దేశమే
శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా చివరికి ఆ పరిజ్జానం పై ఆధ్యాత్మికత విజయం సాధిస్తుందని హిందూ పురాణాలతో పాటు ప్రపంచంలోని అనేక మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన...