Search
  • Follow NativePlanet
Share
» »ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు

ఆమె చనిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి వెళ్లినవారు లేరు

రాజస్థాన్ లోని భన్ గ్రాహ్ కోట గురించి కథనం.

ఆధునిక సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ దైవం, దెయ్యం అన్న రెండు పదాలకు సంబంధించి పూర్తి వివరాలు కాని, వాస్తవకత కాని తెలుసుకోలేకపోతున్నాం. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి ఇందుకు సంబంధించిన కథలు తెలుసుకోవడం వల్లే ఈ రెండు విషయాలకు సంబంధించి మనం భయపడుతూ ఉంటాం. అందుకు తగ్గట్లు ఈ భూ మండలం పై అనేక భయానక ప్రాంతాలు ఉన్నాయి. ఈ కథనం కూడా అటువంటి భయానక ప్రాంతం గురించి తెలియజేస్తుంది.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ పార్క్ సరిహద్దులో ఉంది. ఈ కోటకు చు్టు పక్కల జైపూర్ తో సహా పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?పాలమూరు పర్యాటకం వెళ్లొద్దాం?

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఈ కోట కేవలం భారతీయులనే కాదు విదేశీయులను కూడా ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తోంది. ఈ కోటకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనం అత్యంత ఆసక్తికరం.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఈ కోటను భగవంత్ దాస్ నిర్మించాడు. ఇతనికి ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కుమారుడి పేరు మాన్ సింగ్ కాగా, చిన్న కుమారుడి పేరు మధు సింగ్.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
భగవంత్ దాస్ ఈ కోటను తన చిన్నకుమారిడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ కోట అంటే అత్యంత ఇష్టమైన మధుసింగ్ తన జీవిత కాలంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపేవాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఈ కోటను చూడాలంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు మాత్రమే సందర్శించడానికి వీలవుతుంది. అటు పై ఈ కోట మొత్తం దెయ్యాల దిబ్బగా మారుతుందని చెబుతారు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఈ కోటను కట్టే సమయంలో రాజు ఇక్కడ తపస్సు చేసుకొంటున్న గురు బాలుబాధన్ అనుమతి తీసుకుంటాడు. ఒక షరత్తుతో ఈ ప్రదేశంలో కోటను నిర్మించడానికి గురు బాలుబాధన్ అనుమతిస్తాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
కోటను నిర్మించే సమయంలోకాని, కోట పూర్తైన తర్వాత కాని దాని నీడ తన పై పడకూడదని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రాజు నిపుణుల పర్యవేక్షణలో కోటను నిర్మిస్తాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
అయితే కోట పూర్తైన తర్వాత ఆ కోట నీడ ఆ గురువు ధ్యానం చేసుకొనే ఆశ్రమం పడుతుంది. దీంతో సూర్యాస్తమయం తర్వాత ఆ కోట దెయ్యాల దిబ్బగా మారాలని శాంపం పెడుతాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
అందువల్లే ఇక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసించరు. ఇదిలా ఉండగా ఈ కోట దెయ్యల కొంపగా మారడానికి మరో కథనం కూడా చెబుతారు. రాజు కుమార్తే రత్నావతి చాలా అందంగా ఉంటుంది.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఓ మాంత్రికుడు ఆమెను చూసి ఇష్టపడి ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావిస్తాడు. ఇందుకు మంత్రించిన నూనెను ఆమె తల పై ఎలాగైనా వేయాలని ఒక సేవకుడిని పంపిస్తాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఈ విషయాన్ని పసిగట్టిన రత్నావతి ఆ నూనెను నేలకేసి విసిరేస్తుంది. దీంతో ఆనూనెతో పాటు వచ్చిన సేవకుడు, ఆ మాంత్రికుడు రాళ్లుగా మారుతారు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
ఆ సమయంలో ఈ కోట త్వరలో నాశనం అవుతుందని ఇందులో ఉన్న వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరని శాపం పెడుతాడు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
అందుకు తగ్గట్లుగానే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ కోటను మొఘలులు చుట్టుముట్టి ధ్వసం చేస్తారు. అంతేకాకుండా రాణి రత్నప్రభతో పాటు ఈ కోటలో ఉన్న 10వేల మందిని చంపేస్తారు.

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

భన్ గ్రాహ్ కోట రాజస్థాన్

P.C: You Tube
వారే ప్రస్తుతం దయ్యాలుగా మారిపోయారని చెబుతారు. అందుకే ఈ కోట చుట్టు పక్కల ఎవరూ ఉండరు. అయితే పర్యాటకులు మాత్రం సూర్యదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఈ కోటను సందర్శిస్తుంటారు.

నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?నీటిలో తేలిన వేంకటేశ్వరుడి విగ్రహాన్ని చూశారా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X