Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మలంపూజ » ఆకర్షణలు » రాక్ గార్డెన్

రాక్ గార్డెన్, మలంపూజ

1

మలంపూజ లో కల రాక్ గార్డెన్ కేరళ లో ఈ రకం వాటిలో మొదటిది. ఇండియా లో రెండవ గార్డెన్ రాక్. ఇది మలంపూజ డాం మరియు గార్డెన్ల కు సమీపంగా ఉంటుంది. దాని ప్రత్యేకతతో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ అద్భుత రాక్ గార్డెన్ రూప శిల్పి పద్మ శ్రీ బిరుదు ఇవ్వబడిన నెక్ చాంద్ సాయాని. నెక్ చాంద్ ఇండియా లోని చండీగఢ్ లో కల మొదటి రాక్ గార్డెన్ కూడా నిర్మించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది.

ఈ గార్డెన్ నిర్మాణం లో పనికిరాని  ప్లాస్టిక్ బాటిళ్ళు , కేన్లు, చేతి గాజుల ముక్కలు, ఎలక్ట్రిసిటీ ఫూస్ కారియర్లు, పవర్ ఇన్సు లేటర్లు , మేళ మైన్ డిష్ వేర్  , పగిలిన టైల్స్ మరియు డబ్బాలు వంటివి ఉపయోగించారు. పరిసరాలలో కల పడమటి కనుమల అందాలు ఈ గార్డెన్ కు మరింత శోభ నిచ్చాయి.

1996 నుండి ఈ రాక్ గార్డెన్ జిల్లా టూరిజం ప్రోమోషన్ కౌన్సిల్ నిర్వహణలో కలదు. కళా ప్రియులకు ఇది ఒక స్వర్గం లా ఉంటుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed