రాజస్థాన్ లోని సిరోహి జిల్లా లోని ఒక పట్టణం అబూ రోడ్. ఇది మౌంట్ అబూకు ఆగ్నేయంగా కలదు. ఈ పట్టణాన్ని పూర్వం ఖరాడి అనేవారు. సిరోహి జిల్లా లోని పెద్ద నగరమైన అబూ రోడ్ బనస్ నది ఒడ్డున సుమారు 263 మీ. ఎత్తులో ఉంది. గణేష్ మందిరం, బ్రహ్మ కుమారి ఆశ్రమం, చంద్రావతి ఆలయం, భద్రకాళి ఆలయం అబూ రోడ్ లో గల కొన్ని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications