Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మౌంట్ అబు » ఆకర్షణలు » ట్రెవర్స్ ట్యాంక్

ట్రెవర్స్ ట్యాంక్, మౌంట్ అబు

1

ట్రెవర్స్ ట్యాంక్ మౌంట్ అబూ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. మౌంట్ అబూ ప్రధాన పట్టణం నుండి ఇది 5 కి.మీ. దూరంలో ఉంది. దీన్ని నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ ట్రెవర్ పేరిట ఈ సరస్సుకు పేరు వచ్చింది. ఈ చెరువును మొసళ్ళను పెంచడానికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇది ఒక ప్రముఖ పిక్నిక్ కేంద్రం. పెద్ద సంఖ్యలో పావురాలు, నెమళ్ళు, కౌజు పిట్టలు వంటి అనేక పక్షులను ఇక్కడ చూడ వచ్చు. ఈ ప్రాంతపు ప్రశాంతతను ఆస్వాదించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri