Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాగర హోళే

నాగర హోళే - నది ఒడ్డు జీవనం

15

నాగర హోళే అంటే పాముల నది అని చెప్పాలి. ఈ పేరు రావటానికి గల కారణం ఇక్కడి నది దట్టమైన అడవులగుండా తీవ్ర వేగంతో ఒక పాము వలే మెలికలు తిరుగుతూ పరుగుపెడుతూంటుంది. ఈ ప్రాంతం కర్నాటక లోని కొడగు జిల్లాలో ఉంది. ప్రకృతి ఆరాధకులు, వేట ఇష్టపడేవారు జంతువులను దర్శించేందుకు ఆసక్తి చూపేవారు ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతారు. నాగర హోళే అటవీ ప్రదేశం మంగుళూరు నుండి కూడా తేలికగా సందర్శించవచ్చు.  

నాగర హోళే ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? నాగర హోళే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఒక భాగం. అద్బుత వాతావరణం, పచ్చని మొక్కలు, అందమైన జంతుసంపద, దట్టమైన పచ్చటి అడవులు, పర్యాటకులను ఈ ప్రాంతానికి సంవత్సరం పొడవునా వచ్చేలా చేస్తాయి.

నాగర హోళే పురాతన కాలంలో కూడా జంతువులకు ప్రసిద్ధిగా ఉండేది. స్ధానిక కధనాల మేరకు మైసూరు రాజ్య పాలకులు ఈ ప్రాంతంలో ఏనుగులను, ఇతర అడవి జంతువులను వేటాడి ఆనందించేవారు. ఇప్పటికి ఈ పార్క్ లో అనేక రకాల జంతువులుంటాయి.

నాగరహోళే చూసే వారు ఇదే ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతాలు మరియు ఇర్పు జలపాతాలు కూడా తప్పక చూడాలి. ఈ జలపాతాలు లక్ష్మణ్ తీర్ధ నదినుండి ఏర్పడతాయి. స్ధానికులు ఈ నది మాతా దేవి సీతమ్మకు చెందినదిగా తెలుపుతారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి వచ్చినపుడు సీతమ్మకు దాహం వేసిందని, ఎంతో విధేయుడైన లక్ష్మణుడు ఒక బాణం భూమిలోకి వేసి ఆ నదిని పైకి తెప్పించాడని చెపుతారు.

నాగర హోళే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగర హోళే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగర హోళే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగర హోళే

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - నాగరహోళే రోడ్డు ద్వారా అనేక నగరాలకు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులతో సర్వీస్ చేబడుతోంది. లగ్జరీ, ఎయిర్ కండిషన్ బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - నాగరహోళేకు రైలు స్టేషన్ లేదు. దీనికి మైసూర్ రైలు స్టేషన్ సమీప జంక్షన్. ఇది సుమారు 96 కి.మీ. ల దూరంలో ఉంది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. ఇక్కడినుండి పర్యాటకులు, టాక్సీలు, క్యాబ్ లు, బస్ లలో నాగరహోళే చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    నాగరహోళే ఎలా చేరాలి? విమాన ప్రయాణం ఈ ప్రదేశానికి మైసూర్ విమానాశ్రయం నుండి చేరవచ్చు. ఇది దేశంలోని గోవా, ముంబై మరియు చెన్నై వంటి ప్రధాన నగరాలకు కలుపబడి 96 కి.మీ. ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి 236 కి.మీ. ల దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయ, విదేశీయ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue