Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నార్నాల్ » ఆకర్షణలు » ట్రిపోలియా ప్రవేశద్వారం

ట్రిపోలియా ప్రవేశద్వారం, నార్నాల్

2

ట్రిపోలియా ప్రవేశద్వారాన్ని షాహ్ కుయిలి ఖాన్ 1589 లో నిర్మించాడు. ఈ ప్రవేశద్వారం, విరిగి క్రిందపడిన రాతినుండి నిర్మించారు, ఇది ఒక తోటకు ప్రధాన ప్రవేశద్వారంగా ఉంది, అలాగే ఇక్కడ మరో మూడు ద్వారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎరుపు, బూడిదరంగు ఇసుకరాయితో చేసిన అష్టభుజి ఆక్రుతిగల సమాధి కూడా ఉంది. ఈ సమాధి కుయిలి ఖాన్ చివరి విశ్రాంత ప్రదేశం, అందువల్ల ఇది ఆరామ్-ఇ-కుస అని పిలువబడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed