Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పనాజి » ఆకర్షణలు » కేసినో రాయలే

కేసినో రాయలే, పనాజి

4

ఇండియాలో గ్యాంబ్లింగ్ అనేది ఇంగా బాగా సాగటం లేదు. మంచిగా భావించినా, చెడుగా భావించినా ఇది వారి వారి ఉద్దేశంగా ఉంటుంది. మరి గ్యాంబ్లింగ్ అనుభవాలు పొందాలంటే, బాగా జనాలు ఉండే కేసినోలకు ప్రవేశించాలి. అదే...కేసినో రాయలే. ఈ ఓడ మండోవి నదిలో ఉంటుంది. ఈ నీటి ప్రదేశం అంతర్జాతీయ నీటి ప్రదేశం. మీరు ఆశించే వినోదం అంతా ఇక్కడ దొరుకుతుంది. కేసినో రాయలేలో జరిగే ఆటలు కొన్ని పరిశీలిస్తే, అవి అమెరికన్ రౌలెట్, పోకర్, బ్లాక్ జాక్, మనీ వీల్, బక్కారత్, పోంటూన్, క్రేప్స్ మరియు స్లాట్ మెషీన్ వంటివిగా ఉంటాయి. వీటిలో వివిఐపిలు అంటే అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని గదులుంటాయి.      జూదం ఆడేయటంతో మీ వినోదం ముగిసిపోదు. కేసినో రాయలే అనేది ఒక పూర్తి వినోద ప్రదేశం అందులో అనేక అంశాలుంటాయి. చైనా గార్డెన్ లో డిన్నర్ మీకు కేండిల్ వెలుగులలో తినిపిస్తారు. స్నేహ పూరితులైన ఓడ సిబ్బంది మీకు అన్ని అంశాలలో ఎంతో సహకరిస్తారు. ఓడపై మీకు చక్కని సన్ బేధింగ్ కూడా దొరుకుతుంది. రెస్టరెంట్ లో రష్యన్ తారల బెల్లీ డ్యాన్సింగ్ అపుడపుడూ ప్రదర్శిస్తారు.  ప్రవేశ రుసుము మొదట్లో మీకు అధికం అనిపించినా అక్కడి ఆనందం మీకు దానిని అధిగమిస్తుంది. ఒక జంట ప్రవేశం రూ.4000గా ఉంటుంది. రూ.3000 లకు ఆల్కహాల్ మరియు డిన్నర్ కూపన్లు అందిస్తారు. ఇక అది కేసినో కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకొంటూ జూదం ఆడి సొమ్ము కూడా గెలుచుకోవచ్చు. కొత్తగా ఆడే వారికి సామాన్యమైన ఆటలు చిన్నపాటి స్ధాయిలో కూడా ఉంటాయి. మీరు కనుక పిల్లలతో ఈ ప్రవేశం చేస్తే, వారు నిద్రించేందుకు ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. కనుక జంటలుగా మీరు వారిని వదిలేసి బాగా ఆనందించవచ్చు కూడాను. లేదా పిల్లలకు ప్రత్యేకమైన ఆట స్ధలం కూడా ఉంది. వారంతట వారిలో వారు ఆటలు ఆడుకునే అవకాశం కలదు. కొత్తగా పెళ్ళి అయిన వారు అనేకులు వచ్చి ఆనందిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, కేసినో రాయలేలో మీకు సాయంత్రం అంతా పూర్తి వినోదంగా గడిచిపోతుంది. మీకు మీరు ఇండియాలో వున్నామన్న వాస్తవాన్ని మరచిపోతారు. అక్కడకు చేరటం కూడా తేలికే. ఒక క్యాబ్ డ్రైవర్ ను సంప్రదిస్తే చాలు, అతను మిమ్మల్ని అక్కడకను చేర్చేస్తాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri