Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పనాజి » ఆకర్షణలు » సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చి మరియు కాన్వెంట్

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చి మరియు కాన్వెంట్, పనాజి

7

సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చి సుమారుగా 1500 సంవత్సరానికి చెందింది. ఈ చర్చిని లాటరైట్ రాయితో నిర్మించారు. ఈ చర్చికి ప్రతి ఏటా వేలాది పర్యాటకులు, యాత్రికులు వస్తారు. చర్చి అందాలను చూసేటందుకు, దాని కళా నైపుణ్యతను ఆనందించేందుకు క్రైస్తవ మతంలోని కేధలిక్ లు మరియు కేధలిక్ లు కాని వారు కూడా ఈ చర్చిని సందర్శించుకుంటారు.  స్వతహాగా ఈ చర్చిని ఎనిమిది మంది ఫ్రాన్సిస్కాన్ సన్యాసులు 1661 లో నిర్మించారు. అయితే దానిని కూలగొట్టి దాని స్ధానంలో తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చిని స్ధాపించారు.

అంతేకాక, ఈ చర్చి గోవాలో నిర్మించబడినప్పటికి జాఫ్నా, శ్రీలంకలలోని విగ్రహాలు అంటే లేడీ ఆఫ్ మిరకిల్స్ వంటివి కలిగి ఉంది. చర్చి చాలా వరకు కొరియాంధియన్ మెజాయిక్ తీరు కలిగి ఉన్నప్పటికి దానిలోని ప్రధాన పీఠం మాత్రం సెయింట్ ఫ్రాన్సిస్  కలిగి ఉంది. ఈ ప్రధాన పీఠం బారోక్ మరియు కొరియాంధియన్ తీరులో ఉండి చెక్క పెయింటింగ్ లు కలిగి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి జీవితాన్ని మరియు ఆ కాలంనాటి మత వైభవాన్ని చాటుతుంది. చర్చి అంతర్భాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ విగ్రహం నడుమువరకు కలది మరియు ఒక పెద్ద సిలువ కూడా ఉంటాయి. సెయింట్ ఫ్రాన్సిక్స్ సిద్ధాంత విలువలు పరిశీలిస్తే అవి పేదరికం, బాధ మరియు వినయ విధేయతలుగా చెప్పబడుతూ వాటిని విగ్రహాల క్రింది భాగంలో లిఖించారు.  సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి చర్చికి చేరటం కొంచెం కష్టంగా ఉంటుంది. అది కర్మాలి రైలు స్టేషన్ కు చాలా సన్నిహితంగా  కలదు. గోవాలోని పనాజిం, వాస్కో డా గామా మరియు మార్మగోవా వంటి అన్ని ప్రదేశాలనుండి క్యాబ్ లు దొరుకుతాయి. నార్త్ గోవా నుండి కూడా క్యాబ్ లు లో ప్రయాణించి దోవలో అనేక రిసార్టులు, బోటు విహారాలు మరియు రిబాండర్ ప్రదేశాలను కూడా చూసి ఆనందించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat