Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పన్హాలా హిల్ స్టేషన్ » ఆకర్షణలు » పన్హాలా కోట

పన్హాలా కోట, పన్హాలా హిల్ స్టేషన్

4

పన్హాలా కోట తప్పక చూడదగినది. ఇది నగరం పేరుతోనే పెట్టబడింది. దక్కన్ ప్రాంతంలో అతి సుందరమైన మరియు అతి విస్తారమైన కోట ఇది. ఈ చారిత్రక కట్టడాన్ని రాజు రాజా భోజ్ సుమారు 12 వ శతాబ్దంలో అంటే సుమారుగా 900 సంవత్సరాల కిందట నిర్మించాడు. కోటను అప్పటి పాలకులు తమ రక్షణ అవసరంగా నిర్మించారు. ప్రవేశం దుర్భేధ్యంగా ఉంటుంది. ఈ చారిత్రక కట్టడం మీకు ఆనాటి పాలకుల రక్షణా వ్యవస్ధ ఎంత బలమైనదో తెలుపుతుంది.     ఈ కోట పర్యాటకులను ఎన్నో దశాబ్దాలనుండి ఆకర్షిస్తోంది. ఇంకనూ ఆకర్షిస్తూనే ఉంటుంది కూడాను.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed