తీన్ దర్వాజా అంటే మూడు ద్వారాలు అని అర్ధం. పన్హాలాలో కల ఈ మూడు వరుస గేట్లు పన్హాలా కోటకు ప్రవేశాలుగా ఉంటాయి. వీటి ద్వారానే బ్రీటీష్ వారు పన్హాలా కోటలోకి ప్రవేశించి దానిని స్వాధీన పరచుకున్నారు. ఈ తీన్ దర్వాజా వద్దకల బావిలో నుండి సందేశాలను పంపేవారు. ఈ బావిలో ఒక నిమ్మకాయను పడవేసేవారు. అది నేరుగా సమీపంలోని ఒక సరస్సుకు చేరి అక్కడివారికి అవసరమైన సందేశాలను ఇచ్చేది. ఈ విధంగా ఆనాటి గూఢచారి సందేశాలను పంపేవారు. పన్హాలాలో ఆనాడు కల సాంస్కృతిక వారసత్వ సంపద ఎటువంటిదో ఈ మూడు దర్వాజాలు చూస్తే తెలిసిపోతుంది.



Click it and Unblock the Notifications