Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పర్వానూ

పర్వానూ - అందమైన హిల్ స్టేషన్!

13

పర్వానూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలో ఉన్న ఒక సుందరమైన హిల్ స్టేషన్. అది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మరియు అక్కడ అనేక కొండలు, తోటలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానాలోపంచ్కుల జిల్లాలో మధ్య సరిహద్దులో ఉంది.పర్వానూను సరిహద్దు పట్టణం అని కూడా అంటారు.

ఇది ఒక పెద్ద పారిశ్రామిక పట్టణం అని పేరొందినది.పర్వానూలో అనేక కర్మాగారాలు మరియు పరిశ్రమలు ఉన్నాయి.HPMC అనే అతి పెద్ద పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. మోటార్ భాగాలు, ప్లాస్టిక్, మరియు పండ్లు నిల్వ ఉంచే వివిధ ఉత్పత్తులను తయారు చేసే కర్మాగారాలు చాల ఉన్నాయి.పట్టణ జనాభాలో 80 శాతం మంది ఈ కర్మాగారాలలో పని చేస్తారు.పర్వానూలో ఉన్నతోటలు నుండి సేకరించిన పండ్లను కొన్ని జల్లిలు,జామ్లు మరియు రసాలను వంటి పండ్ల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

పర్వానూలో అనేక మతపరమైన కేంద్రాలు,తోటలు,కొండ రిసార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి 10 km దూరంలో ఉన్న పింజోరే ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణగా ఉన్నది.ఇక్కడ 1987 లో స్థాపించిన కాక్టస్ గార్డెన్ అనే ఒక తోట ఉన్నది.ఈ తోట 7 ఎకరాల విస్తీర్ణంలో ఉండి ఆసియాలోనే అతిపెద్ద కాక్టస్ గార్డెన్ గా పరిగణిస్తారు.

కలప ట్రైల్, ఒక ప్రఖ్యాత కొండ రిసార్ట్ లను కెబుల్ కారు ద్వారా చేరవచ్చు.ఇక్కడకు ఏడాది పొడవునా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు.కేబుల్ కారు లో 10 నుండి 12 మంది కూర్చుని కొండ రిసార్ట్ కు వెళ్ళవచ్చు.ఇది సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఉండి , ఆ ప్రదేశం దట్టమైన పైన్ అడవులతో నిండి ఉంటుంది.

పర్వానూ ప్రయాణించే ప్రయాణీకులకు ఈ పర్యటనలో బాగంగా దేశంలోని పురాతన బ్రిటీష్ శిబిరాల్లో ఒకటిగా ఉన్న సైన్యం పట్టణం దగ్శై ను సందర్శించండి.ఈ ప్రదేశం 1846 లో అనేక యుద్ధాల తరువాత గుర్తించబడింది. ఖైదీల కోసం ఒక పెద్ద జైలును ఇక్కడ నిర్మించారు. శిక్షలో భాగంగా, జైలులో ఖైదీలకు వారి నుదురు మీద శాశ్వత పచ్చబొట్టు వేస్తారు.

మరో ప్రముఖ కంటోన్మెంట్ భాగం సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో పర్వానూ నుండి 39 కిమీ దూరంలో సుబతు అనే పట్టణం ఉంది. ఇక్కడ ఉండటానికి గతంలో ఎక్కువ సైనిక అధికారులు ఉపయోగించిన విసురేగల్ లాడ్జ్ కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్నది.దట్టమైన అడవులతో కలిగి ఉన్న ఈ పట్టణం ట్రెక్కింగ్ చేయటానికి చాల అనువైన ప్రదేశం.

ప్రయాణికులు విమాన, రైలు మరియు రోడ్డు వంటి ప్రధాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సమీప ఎయిర్ బేస్ పర్వానూ పట్టణం నుండి 25 కిమీ దూరంలో ఉన్న చండీగఢ్ వద్ద విమానాశ్రయం ఉంది. ఇది కోలకతా, శ్రీనగర్, ఢిల్లీ, జైపూర్, మరియు ముంబై వంటి ప్రాంతాలతో అనుసంధానించబడి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులు అనువుగా పర్వానూ కు దగ్గరగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.

4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్కా రైల్వే స్టేషన్ పర్వానూ పట్టణానికి సమీప ప్రధాన రైలు లింక్. ఈ రైల్వే స్టేషన్ ఢిల్లీ, ముంబై, కోలకతా మరియు అమృత్సర్ తో అనుసంధానించబడి ఉంది. చండీగఢ్ మరియు కాల్కా నుండి పర్వానూకు తరచుగా బస్సులు నడపబడుతున్నాయి.

పర్వానూ ప్రాంతం లో వాతావరణం మే నెలలో హాటెస్ట్ తోను మరియు సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈ ప్రదేశంలో వర్షాకాలాలలో వర్షపాతం అధిక మొత్తంలో ఉంటుంది.శీతాకాలం, అయితే, ఉష్ణోగ్రత -8 °C వరకు గోయింగ్ డౌన్ అయ్యి చాలా చల్లగా ఉంటుంది.

పర్వానూ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పర్వానూ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పర్వానూ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పర్వానూ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చండీగఢ్ మరియు కాల్కా నుండి పర్వానూకు తరచుగా బస్సులు నడపబడుతున్నాయి.పర్యాటకులకు ఆ రాష్ట్రం నిర్వహింపబడే బస్సులు చౌకగా మరియు తరచుగా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్కా రైల్వే స్టేషన్ పర్వానూ పట్టణానికి సమీప ప్రధాన రైలు లింక్. ఈ రైల్వే స్టేషన్ ఢిల్లీ, ముంబై, కోలకతా మరియు అమృత్సర్ తో అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి పర్వానూ వరకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం పర్వానూ కు సమీప ఎయిర్ బేస్ పర్వానూ పట్టణం నుండి 25 కిమీ దూరంలో ఉన్న చండీగఢ్ వద్ద విమానాశ్రయం ఉంది. ఇది కోలకతా, శ్రీనగర్, ఢిల్లీ, జైపూర్, మరియు ముంబై వంటి ప్రాంతాలతో అనుసంధానించబడి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులు అనువుగా పర్వానూ కు దగ్గరగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.విమానాశ్రయం నుండి పర్వానూ వరకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed