Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పయ్యోలి

పయ్యోలి - వారసత్వ ప్రదేశాలు మరియు బీచ్ ల అందమైన కలయిక

7

పయ్యోలి, దక్షిణ కేరళలోని కాలికట్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఉత్తర మలబార్ తీరంలో కలదు. చాలా ప్రశాంతమైన ప్రదేశం. బంగారు రంగు ఇసుక తిన్నెలు, లోతులేని జలాలు. బీచ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందినప్పటికి, అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. ఈ ప్రదేశం ప్రముఖ క్రీడాకారిణి పి.టి. ఉష  జన్మస్ధలం. పయ్యోలి, కాలికట్ కు 30 కి.మీ.ల దూరం మాత్రమే కలదు.

నోరూరించే ఆహార రుచులు

ఈ ప్రదేశం నోరూరించే వంటకాలకు ప్రసిద్ధి. వీరు వంటకాలలో వేసే పదార్ధాలు అనేక మసాలాలు, సుగంధ ద్రవ్యాలతో కూడి తినేందుకు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ వంటకాలు తినిన వారు ఈ ప్రదేశం గురించి మరచిపోలేరు. రెస్టరెంట్లు మరియు అనేక చిన్న చిన్న దుకాణాలు ఈ ఆహారాలను విక్రయిస్తాయి. ప్రసిద్ధి చెందిన పయ్యోలి చికెన్ ఫ్రై (పయ్యోలి కోజి పరిఛట్టు) ఎటువంటి ఆహారాలు తినే వారైనా సరే తప్పక తిని ఆనందించాల్సిందే. అధికమైన మిరపకాయల కారం, మరియు మసాలాలు దట్టించిన ఇక్కడి ఆహారాలు తింటే మీ మూడ్ ఏదైనప్పటికి హాట్ హాట్ గా తినితీరాల్సిందే. మీలో దాగి ఉన్న భావోద్రేకాలు, బయటపడి మంచి అనుభవాన్ని మీకు అందిస్తాయి. పయ్యోలి సందర్శనలో మీరు తినే ఆహారాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. తాటి చెట్ల వరుసలు కల బీచ్ లు మరియు దేవాలయాలు

ఈ ప్రదేశ ఆకర్షణలు పరిశీలిస్తే, అవి చాలా ప్రశాంతం, బీచ్ లలో తాటి చెట్ల వరుసల అందాలు, బీచ్ లో  జంటల బోటు విహారాలు, కుంజాలి మర్రకార్ మ్యూజియం, వెల్లియాంకల్లు మరియు త్రిక్కొట్టూర్ పెరుమాళ్ళపురం దేవాలయం. ఈ దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం ఉంటుంది. త్రిక్కొట్టూర్ పెరుమాళ్ళపురం దేవాలయం పయ్యోలి బీచ్ లో కలదు. ఈ ప్రదేశం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు కలుపబడి ఉంది. వాతావరణం కేరళలోని ఇతర ప్రదేశాల వలెనే ఉంటుంది.

 

 

 

పయ్యోలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పయ్యోలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పయ్యోలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పయ్యోలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కాలికట్ విమానాశ్రయం నుండి పయ్యోలికి సుమారు గంటన్నరలో రోడ్డు మార్గంలో కారుపై చేరవచ్చు. పయ్యోలి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు కలుపబడింది. మద్రాస్ కాలికట్ గ్రాండ్ ట్రంక్ రోడ్ కాలికట్ కు అనుసంధానించబడింది. క్యాబ్ లు మరియు టాక్సీలు, తేలికగా అద్దెకు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం పయ్యోలికి రైలు స్టేషన్ కలదు. ప్రధాన నగరాలనుండి వచ్చే రైళ్ళకు ఇక్కడ స్టాప్ లేకపోవడంతో సమీప రైలు స్టేషన్ కాలికట్ లో దిగి పయ్యోలి చేరాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం పయ్యోలికి సమీప విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం కరిపూర్ సుమారు 37 కి.మీ.ల దూరంలో కలదు. ఇంకనూ కొచ్చి విమానాశ్రయం, త్రివేండ్రం విమానాశ్రయం, బెంగుళూరు విమానాశ్రయం, కోయంబత్తూర్ విమానాశ్రయాలనుండి కూడా విమానాలలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue