Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పెల్లింగ్

పెల్లింగ్   – భక్తీ, రక్తి కోరుకునేవాళ్ళకు !!

13

సముద్ర మట్టానికి 2150 మీటర్ల ఎత్తున పెల్లింగ్ పట్టణం ఉంది. ఈ కొండ ప్రాంతం నుండి మంచుతో కప్పబడిన పర్వతాలను, విస్తృత దృశ్యాలను చూడవచ్చు. దీని గొప్ప చరిత్ర, సంస్కృతి వల్ల గాంగ్టక్ తరువాత సిక్కిం లోని పెల్లింగ్ అత్యంత సందర్సనా స్థలాలలో రెండవదిగా గుర్తించబడింది.   పెల్లింగ్ ప్రారంభంలో అనేక వన్యప్రాణులు నివసించే అడవితో నిండిన భూమి. పెమయన్గ్త్సే, సంగాచోలింగ్ అనే రెండు బౌద్ధ ఆరామాల మధ్య ఉండడం వల్ల ఈ గ్రామం పూర్తిగా అభివృద్ది చెందింది.

పెల్లింగ్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు పెల్లింగ్ లో పామయన్గ్త్సే ఆరామం, సంగాచోలింగ్ ఆరామం లు రెండు ప్రధాన ఆకర్షణలు. సింగ్శోర్ బ్రిడ్జ్, చ్చంగే జలపాతం, ఖేచుపేరి సరస్సు మొదలైనవి ఇతర పర్యాటక ఆకర్షణలు.

సంస్కృతి పెల్లింగ్ ని ఎక్కువ ప్రభావితం చేసే తెగ లింబు కమ్యూనిటీ. దీనితోపాటు, ఈ ప్రాంతంలో ఖమ్ధాక్, మురింగ్ల, టాంలింగ, లింగ్దేన్, పెఘా వంటి ఉప-తెగలు కూడా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి బతుకుతారు. ఇక్కడ ఏలాకులు, వారి, గోధుమ, మొక్కజొన్న, బక్వీట్ సేద్యంకాబడిన పంటలు.

పండుగలు, వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరుపుకునే కాంచేన్ జంగా పండుగ రాకతో మొత్తం ప్రాంతం పండుగ ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ పండుగ పర్వతాలపై బైకింగ్, సాంప్రదాయ క్రీడల వంటి సాహస కార్యకలాపాలతో పాటు రంగిట్ పై వైట్-వాటర్ రాఫ్టింగ్, కాయాకింగ్, పర్వతారోహణ ప్రచారం, పర్వతాలపై బైకింగ్ వంటి అనేక సరదా కార్యకలాపాలను కూడా ఏర్పాటుచేస్తుంది. చాబ్-మెట్టు (డ్రమ్) మరియు ఇతర సాంస్కృతిక కళలు ఉడింగ్ సంప్రదాయ లింబు నృత్యాన్ని ఈ పండుగ సీజన్లో నిర్వహిస్తారు.ఈ పండుగ పుష్పాల ప్రదర్శనను, ఆహరం, దుస్తుల దుకాణాలను మొదలైన వాటిని ప్రదర్శిస్తుంది.

పెల్లింగ్ లో వాతావరణం సంవత్సరం మొత్తం మీద పెల్లింగ్ వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందువల్ల ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

పెల్లింగ్ సందర్శనకు ఉత్తమ సమయం కాంచేన్ జంగా పండుగ సమయంలో పెల్లింగ్ సందర్సన ఉత్తమం. ఈ పండుగను టిబెటన్ పంచాంగం ప్రకారం ఏడవ నెల 15 వ రోజు, షుమారు ఆగస్ట్ లో జరుపుకుంటారు.

పెల్లింగ్ చేరుకోవడం ఎలా పెల్లింగ్ వాయు, రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

పెల్లింగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పెల్లింగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పెల్లింగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పెల్లింగ్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in పెల్లింగ్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    పెల్లింగ్ కు సమీప రైల్వే స్టేషన్ జలపయగురి లో కలదు. ఇక్కడనుండి, చెన్నై, ఢిల్లీ, హౌరా, అలిపూర్ , డార్జీలింగ్ లకు రైళ్ళు కలవుల్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పెల్లింగ్ కు 12 4 కి. మీ. ల దూరం లోని బాగ్ డోగ్రా లో సమీప విమానాశ్రయం కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి దేశం లోని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Sun
Check Out
27 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Sun
Return On
27 Apr,Mon