Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పూరీ » ఆకర్షణలు » మౌసిమ ఆలయం

మౌసిమ ఆలయం, పూరీ

1

మౌసిమ ఆలయం జగన్నాథ ఆలయం మరియు పూరీ గ్రాండ్ రోడ్ లో ఉన్న గుండిచ ఆలయం మధ్యలో ఉంది. దేవత మౌసిమ లార్డ్ జగన్నాథ్ అత్త తల్లి యొక్క సోదరిగా సుపరిచితురాలు. వరదలు వచ్చినప్పుడు సగం సముద్ర నీరు నగరంను తాకినప్పుడు ఈ దేవత పూరీని సేవ్ చేసిందని నమ్మకం. ఆమె కపల్మోచన శివ పాటు పూరీ లో రాత్రి ,పగలు కాపలా కాస్తుందని నమ్ముతారు.

వేలాది భక్తులు లార్డ్ జగన్నాథుడు రధోత్సవం సమయంలో ఈ ఆలయంను సందర్శిస్తారు. పండుగ సమయంలో జగన్నాథ ఆలయంనుండి బలభద్ర మరియు సుభద్రల దేవతల రథాలను నేరుగా జగన్నాథ ఆలయం యొక్క సింహ ద్వారం నుండి బయలుదేరతాయి. కానీ జగన్నాథుని రధం తన అత్త దగ్గర బియ్యపు రొట్టె తీసుకోవటం కొరకు కొంత సమయం మౌసిమ ఆలయం వద్ద ఆగుతారు. సందర్శకులు మహసప్తమి మరియు మహానవమి పండుగల సమయంలో అధిక సంఖ్యలో వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed