Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పుష్కర్ » ఆకర్షణలు
  • 01పుష్కర్ సరస్సు

    ‘తీర్థ రాజ౦’ గా కూడా పిలిచే పుష్కర్ సరస్సు ఒక అర్ధచంద్రాకారపు పవిత్ర జలవనరు. పురాణాలననుసరించి బ్రహ్మదేవుడు, వజ్ర నాభుడనే రాక్షసుడ్ని కమలంతో చంపినప్పుడు పువ్వు నుండి పడిన రేకులలోని ఒక రేకు నుండి ఈ సరస్సు పుట్టింది.హిందువులకు పవిత్రమైన ఈ సరస్సు 10 మీటర్ల...

    + అధికంగా చదవండి
  • 02బ్రహ్మ దేవాలయం

    బ్రహ్మ దేవాలయం

    పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. భారతదేశంలో బ్రహ్మ దేవుని కోసం నిర్మించిన అతి కొద్ది ఆలయాలలో ఇది ఒకటి. ఒక హిందూ జానపథ కథ ననుసరించి బ్రహ్మా దేవుడు పుష్కర్ వద్ద ఒక యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహిద్దామనుకొన్నాడు అయితే నియమిత సమయానికి యజ్ఞ్నాన్ని...

    + అధికంగా చదవండి
  • 03సావిత్రి దేవాలయం

    సావిత్రి దేవాలయం

    రత్నగిరి కొండ పై 1687 లో నిర్మించిన సావిత్రి దేవాలయం ఒంటరిగా ఉన్న బ్రహ్మ దేవుని భార్య సావిత్రి కి చెందినది. పుష్కర్ కు వచ్చినప్పుడు అమ్మవారు కొండ పై విశ్రాంతి తీసుకొందని విశ్వసిస్తారు.తన భర్త గాయత్రి అనే స్థానిక అమ్మాయిని అప్పటికే వివాహం చేసుకోవడంతో ఆమె...

    + అధికంగా చదవండి
  • 04మాన్ మహల్

    మాన్ మహల్

    మాన్ మహల్ వాస్తవంగా అంబర్ మహారాజు మొదటి మాన్ సింగ్ నిర్మించాడు. పవిత్ర పుష్కర్ సరస్సు తూర్పు భాగంలో ఉంది. సందర్శకులు మాన్ మహల్ నుండి సరస్సు ఒడ్డులను, చుట్టూ ఉన్న దేవాలయాలను పూర్తిగా చూడవచ్చు. ప్రస్తుతం ఒక హోటల్ గా మార్చిన ఈ పురాతన అతిధి గృహము రాజస్తాన్ టూరిజం...

    + అధికంగా చదవండి
  • 05రమా వైకుంఠ దేవాలయం

    రమా వైకుంఠ దేవాలయం

    రమా వైకుంఠ దేవాలయం పుష్కర్ లోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయాన్ని1920 లో నిర్మించారు. ఇక్కడ 361 వేర్వేరు దేవతల చిత్రాలు ఉన్నాయి. దక్షిణ భారత దేశం నుండి రప్పించిన తాపీ పనివారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని బ్రహ్మ దేవుని భార్య సావిత్రి...

    + అధికంగా చదవండి
  • 06ఆప్తేశ్వర్ దేవాలయం

    ఆప్తేశ్వర్ దేవాలయం

    పుష్కర్ లోని మూడు పవిత్ర దేవాలయాలలో ఒకటైన ఆప్తేశ్వర్ దేవాలయం ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం శివునికి చెందినది. ఈ దేవాలయ ప్రధాన సభామందిరంలో ఒక పెద్ద శివలింగం ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసిన దేవాలయాలలో ఇది ఒకటి. తర్వాతి...

    + అధికంగా చదవండి
  • 07వరాహ దేవాలయం

    వరాహ దేవాలయం

    12 శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయాన్ని మూఢభక్తి పరుడైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ద్వంసం చేశాడు. ఈ దేవాలయాన్ని రెండవ సవాయి జై సింగ్ మహారాజు 1727 వ శతాబ్దం లో తిరిగి నిర్మించాడు. సొగసైన ఈ నిర్మాణాన్ని అమూల్యమైన ఆభరణాలతో భారీగా అలంకరించారు.

    + అధికంగా చదవండి
  • 08రంగ్ జి దేవాలయం

    రంగ్ జి దేవాలయం

    పుష్కర్ లోని పవిత్ర రంగ్ జి దేవాలయాన్ని సేట్ పూరన్ మల్ గనెరివల్ 1823 లో నిర్మించాడు. ఈ దేవాలయం విష్ణువు అవతారం రంగ జి కి చెందినది. ఇది ద్రావిడ శైలి లో నిర్మించబడినప్పటికి దీనిలో రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక ఎత్తైన గోపురంతో బాటుగా...

    + అధికంగా చదవండి
  • 09పశువుల సంత

    పుష్కర్ ప్రపంచ ప్రసిద్ధ పశువుల సంతకు ప్రసిద్ది. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో కార్తిక పౌర్ణమి నాడు ఈ పశువుల సంత జరుగుతుంది. ఈ ఉత్సవ సమయంలో లక్షల కొద్ది భక్తులు పుష్కర్ సరస్సులో పవిత్ర స్నానమాచరించడానికి ఇక్కడకు వస్తారు. పెంపుడు జంతువుల క్రయ విక్రయాలు, ప్రధానంగా ఒంటెలు...

    + అధికంగా చదవండి
  • 10పుష్కర్ బజార్

    పుష్కర్ బజార్ రాజస్తాన్ సాంస్కృతిక ప్రదర్శనకు, ప్రత్యేకంగా పుష్కర్ సంతకు ఒక సంగ్రహం. ఈ బజార్ లో సంగ్రహంగా, రాజస్థానీ దుస్తులు, తోలు బొమ్మల నుండి చేతితో చేసిన వస్తువులు, గాజులు, పూసలు, ఇత్తడి గిన్నెలు, ఇంకా అనేక రాజస్తానీ హస్త కళాకృతులు వరకు లభిస్తాయి. పుష్కర్...

    + అధికంగా చదవండి
  • 11ఒంటెల సఫారీ.

    ఒంటెల సఫారీ.

    ఒంటెల సఫారిలో ఇసుక దిబ్బల మీద ఒంటెల పై స్వారి చేయడమే కాక, ఎడారి లో బయట విడిది చేయడం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఈ సఫారీ జ్వలించే ఎడారి వైభవ అన్వేషణకు ఒక అద్భుత మార్గం. పర్యాటకులు ఇక్కడ రాత్రి పూట బస కూడా చేయవచ్చు.ఇటువంటి సాహస యాత్రలు ఒకరి సాహస స్థాయిని బట్టి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue