Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» క్యూపెం

క్యూపెం - నూతన జీవితానికి నాంది!

3

గోవాలోని క్యూపెం పట్టణం కు సమీపంలో  ఒక వ్యక్తి రెండు స్తంభాలతో ఇల్లు కట్టాడట. మరోమారు మంచివారుగా మారిపోవాలనుకునే నేరస్తులు ఈ రెండు స్తంభాల మధ్య నుండి నడచి కొత్త జీవితం మొదలు పెట్టాలని ప్రకటించాడు. క్యూపెం వ్యవస్ధాపకుడు జోస్ పౌలో పలాషియా డో డీఓ భవనం సుమారు రెండు శతాబ్దాల కిందట నిర్మించాడు.

అది ఒక బ్రహ్మాండమైన పర్యాటక ఆకర్షణగా నేడు తయారైంది. ఈ భవనంలో భారతీయ మరియు పోర్చుగీసు కళా నైపుణ్యం కనపడుతుంది. రెస్టరెంట్ నుండి లైబ్రరీ వరకు హిందూ శైలి కేధలిక్ ఛాపెల్ ప్రవేశంలో కనపడుతుంది. మధ్యాహ్నాలు ఈ ప్రదేశాన్ని బాగా ఆనందించవచ్చు. గోవా ఆహారాలు తినవచ్చు. పలాఝియో డో దేఓ పోర్చుగీసు కాలాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇదే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన హోలీ క్రాస్ చర్చిని చూడటం కూడా మరువకండి.

పలాషియో డో డీఓ మార్గోవానుండి 6 కిలోమీటర్ల దూరంలో కల క్యూపెంలో కలదు. అద్దె కారులో పనాజిం, మార్గోవా లేదా వాస్కోడా గామాలనుండి చేరవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఒక బైక్ అద్దెకు తీసుకొని పర్యటించవచ్చు. 

క్యూపెం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

క్యూపెం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం క్యూపెం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? క్యూపెం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue