Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాయ్ పూర్

రాయ్ పూర్ - చరిత్ర పుటల్లోంచి !! ఛత్తీస్గడ్ కి రాజధాని నగరమైన రాయ్ పూర్, ఛత్తీస్గడ్ లోని వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాలలో ఒకటి, అలాగే ఒక పర్యాటక కేంద్రం కూడా. భారతదేశానికి అక్షయపాత్రగా సూచించే రాయ్ పూర్ పారిశ్రామిక అభివృద్ధిలో, పర్యాటక రంగంలో అభివృద్ది చెందుతున్న నగరం.

రాయ్ పూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

16

రాయ్ పూర్ గొప్ప సెలవ దినాలను గడిపే ఈ ప్రాంతంలోని ప్రదేశాలలో ఒకటి. అందువల్ల పర్యాటకులు ఈ నగరంలోని పర్యాటక కార్యక్రమాల పరిధిని మర్చిపోతారు, రాయ్ పూర్ విదేశీయులు, ఇతర పర్యాటకులలో ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాయ్ పూర్ లో సామర్ధ్యం గల పర్యాటకులకు అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. దూధాధరి ఆశ్రమం, మహంత్ ఘసిదాస్ మ్యూజియం, వివేకానంద సరోవరం, వివేకానంద ఆశ్రమం, శాదని దర్బార్, ఫింగేశ్వర్ వంటివి వాటిలో కొన్ని. ఈ నగరం నిర్మాణాత్మక స్మారక కట్టడాలకు, ప్రపంచం మొత్త౦లోని పర్యాటకులను ఆకర్షించే శిధిలమైన పాత భావనలకు కూడా పేరుగాంచింది.

నగర నడిబొడ్డున ఉన్న నగర్ ఘడి అంటే పాటలు పాడే గడియారం, గంటకొకసారి గంట మొగేముందు ఛత్తీస్గడ్ లోని స్థానిక గ్రామీణ సంగీతాన్ని వినిపిస్తుంది. అన్ని సాధనాలు సోలార్ ఎనర్జీతో పనిచేసే ఉర్జ భవన్ & రాజీవ్ గాంధీ వాన్ ఇతర ఆశక్తికర ప్రదేశాలు.

పలరి, షహీద్ స్మరాక్ భవన్, మహావీర్ పార్క్, పుఖుటి ముక్తంగన్ మ్యూజియం, మహాకోషల్ కళా పరిషద్, చంద్రఖురి, గిరోద్పురి మొదలైనవి ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలు.

రాయ్ పూర్ చరిత్రపై చిన్న దృష్టి

రాయ్ పూర్ నగరం ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఒక భాగం, అది ఇండోర్ తరువాత రాష్ట్ర ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ స్థల ఆదాయానికి వ్యవసాయ ప్రక్రియ, స్టీల్, సిమెంట్, అల్లోయ్, పోహా, బియ్యం ప్రధాన మూలం. ఇప్పుడు ఈ నగరం బొగ్గు, విద్యుత్, ప్లైవుడ్, ఉక్కు, అల్యూమినియం వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఛత్తీస్గఢ్ లో ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉద్భవించింది.

రాయ్ పూర్ లోని ప్రజలు, సంస్కృతి

రాయ్ పూర్ నివాసులు ఛత్తీస్గర్ ల సంప్రదాయాన్ని కలిగి ఉంటారు, దేశంలోని ఈశాన్య ప్రాంతంనుండి కేవలం కొద్దిమంది ప్రజలతో దక్షిణ, ఉత్తర భారతదేశ౦ నుండి వచ్చినవారు ఉంటారు. ఈ నగరం ఒడిష (ఒరిస్సా) కి దగ్గరగా ఉండడం వల్ల, ఈ ప్రాంతంలో ఒరియా ని సాధారణ భాషగా వాడతారు. హరేలి పండుగ, పోలా పండుగ, తీజ పండుగ వంటి స్థానిక పండుగలను రాయ్ పూర్ లో ప్రధాన పండుగాలుగా జరుపుకుంటారు.

రాయ్ పూర్ చేరుకోవడ౦ ఎలా

రాయ్ పూర్ ఛత్తీస్గడ్ లోని ఇతర ప్రధాన నగరాలకు, అలాగే సమీప రాష్ట్రాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

 

రాయ్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాయ్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాయ్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాయ్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం రాయ్ పూర్, ఛత్తీస్గడ్ కి రాజధాని నగరం కావడం వల్ల, రాష్ట్రంలోని అన్ని సమీప నగరాల నుండి బస్సులు శులభంగా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ఢిల్లీ, నాగపూర్, ముంబై, చెన్నై, భువనేశ్వర్ వంటి నగరాల నుండి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం రాయ్ పూర్ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, కోల్కతా, భోపాల్, ఆహ్మెదాబాద్, నాగపూర్ వంటి దేశంలోని ప్రధాన నగరాల నుండి ఈ నగరానికి రోజువారీ విమానాలు అందుబాటులో ఉండడం వల్ల విమానం ద్వారా ఈ నగరానికి ప్రయాణించడం తేలిక.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed