Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సహరాన్పూర్

సహరాన్పూర్ - వ్యవసాయ పంటలు, మామిడి పండ్లు!

17

ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ అదే పేరు కల జిల్లాలో కలదు. ఈ టవున్ అనేక కాటేజ్ పరిశ్రమలు వుడ్ కార్వింగ్ వంటివి కలిగి పర్యాటకులను ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఆకర్షిస్తోంది. వ్యవసాయ పంటలు కూడా పేరు గాంచినవే. మామిడి పండ్లు బసమతి రైస్ వంటివి ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఈ పట్టణ చరిత్రలో అనేక మంది పాలకులు కలరు. వీరు అందరూ ఈ పట్టణంపై తమదైన సంస్కృతుల ప్రభావాన్ని చూపారు.

సహరాన్ పూర్ లోను మరియు చుట్టపట్ల పర్యాటక ప్రదేశాలు

సహరాన్ పూర్ లోని పురాతన టెంపుల్స్, శాకంబరి దేవి టెంపుల్, బాల సుందరి టెంపుల్ (శక్తి పీఠాలు) చూసేందుకు పర్యాటకులు ఇక్కడకు వస్తారు. నౌగాజాపీర్ కు భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా వస్తారు. ఇక్కడ టెంపుల్స్ మాత్రమే కాక పురాతన కాలానికి చెందిన అనేక బ్రిటిష్ భవనాలు కూడా కలవు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించిన బొటానికల్ గార్డెన్స్ ప్రసిద్ధి చెందినవి. దీనిలో ఒక రీసెర్చ్ సెంటర్ కూడా కలదు. ప్రశాంతమైన అంబేడ్కర్ పార్క్ మరొక ఆకర్షణ.

సహరాన్ పూర్ ఎలా చేరాలి?

సహరాన్పూర్ ను రైలు,రోడ్,ఎయిర్ మార్గాలలో చేరవచ్చు. సహరాన్ పూర్ కు సమీప ఎయిర్ పోర్ట్ డెహ్రాడూన్ లో కలదు.

సహరాన్ పూర్ సందర్శనకు ఉత్తమ సమయం

సహరాన్ పూర్ సందర్శనకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకూ గల నెలలు అనుకూలం.

సహరాన్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సహరాన్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సహరాన్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సహరాన్పూర్

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in సహరాన్పూర్
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం సహరాన్ పూర్ కు ఒక ప్రధాన రైలు స్టేషన్ కలదు. ఇక్కడ కాన్పూర్,జమ్మూ తావి,హౌరా, అమ్రిత్ సర్ , ఉజ్జైన్ చెన్నయి, డెహ్రాడూన్, హరిద్వార్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సహరాన్ పూర్ ఎలా చేరాలి ? ఎయిర్ ప్రయాణం సమీప ఎయిర్ పోర్ట్ డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్. డెహ్రాడూన్ నుండి బస్సు లేదా టాక్సీ లలో సహరాన్పూర్ చేరవచ్చు. ప్రయాణ కాలమొక గంట పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Jun,Sat
Check Out
21 Jun,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Jun,Sat
Return On
21 Jun,Sun