Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» షిల్లాంగ్

షిల్లాంగ్ పర్యాటక రంగం - తూర్పు స్కాట్లాండ్ !

49

'తూర్పు స్కాట్లాండ్ ' అని పిలవబడే షిల్లాంగ్ నిస్సందేహంగా ఈశాన్య ప్రాంతంలో అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉంది. షిల్లాంగ్ లో పచ్చని పొలాలు,సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మేఘాలతో కూడిన ఎత్తైన పర్వతాలు,తియ్యని స్మెలింగ్ పువ్వులు,పుస్తకాలుతో కూడిన ప్రదేశం, స్నేహపూర్వకమైన ప్రజలు మరియు వలస అతిథి మర్యాద మొదలైన వాటి వల్ల షిల్లాంగ్ ఆకర్షనీయంగా ఉంటుంది. షిల్లాంగ్ చుట్టూ పచ్చదనంతో నిండి షిల్లాంగ్ పర్యాటన ఉత్సాహపూరితంగాను మరియు నగరం జీవితం సందడిగా ఉంటుంది.

షిల్లాంగ్ లో మరియు చుట్టూ పర్యాటక స్థలాలు

ప్రకృతి విస్తారంగా ఉండే అనేక జలపాతాలు, మంత్రముగ్దులను చేసే శిఖరం(ఈ ప్రాంతంలో రెండవ అత్యధిక ఎత్తైనది)మరియు అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలతో షిల్లాంగ్ ఉంది. షిల్లాంగ్ పర్యాటనలో షిల్లాంగ్ శిఖరం,ఏనుగు జలపాతం,స్వీట్ జలపాతం,లేడీ హైదరి పార్క్,లేక్ మరియు పోలీస్ బజార్ జలపాతం తప్పక సందర్సించాలి. స్వదేశానికి చెందిన సంస్కృతుల డాన్ బాస్కో సెంటర్ అనే ఒక ఆసక్తికరమైన మ్యూజియంను కూడా మర్చిపోకుండా సందర్సించాలి.

ఖసిస్  - షిల్లాంగ్ స్థానిక తెగలు

మేఘాలయ రాష్ట్రంలో ఖసిస్, జైన్తిస్ మరియు గారోస్ అనే మూడు ప్రధాన తెగల ఉండటం వలన ఒక గిరిజన రాష్ట్రంగా గుర్తించబడుతుంది. షిల్లాంగ్ లో ప్రధానంగా ఖసిస్ కొండ వద్ద ఉన్న ఖసిస్ తెగ వారు ఈశాన్య భారతదేశంలో పురాతన తెగలలో ఒకటిగా ఉంది. ఖసిస్ తెగ ఆస్ట్రియా-ఆసియా కుటుంబానికి చెందినది. అంతేకాక ఒక మాతృస్వామ్య కుటుంబ విధానంను (భారతదేశంలో కనిపించే అత్యంత అరుదైన పద్ధతులలో ఒకటి) అనుసరిస్తాయి. ఖసిస్ తెగవారు అమ్మాయి పుడితే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి బాల రక్తాన్ని ముందు తరాలకి చేరవేస్తుందని నమ్మకము.

ఖసిస్ తెగలో వరుడు వధువు ఇంటిలో స్థిరపడతాడు. ఒక ప్రత్యేకమైన కుటుంబ వ్యవస్థను అనుసరిస్తాయి. గృహంలో మేనమామకు ముఖ్యంగా వివాహాలు మరియు పూర్వికుల ఆస్థికి సంబంధించిన విషయాలలో ఒక ప్రధాన నిర్ణయాధికార పాత్ర ఉంటుంది.

షిల్లాంగ్ ను బంధించివుంచే ఆంగ్ల భాష ప్రభావం

షిల్లాంగ్ గతకాలంలో విభజించని అస్సాం రాజధానిగాఉండేది. ఇది ఒక అనుకూలమైన హిల్ స్టేషన్. అలాగే దాని ఆహ్లాదకరమైన వాతావరణం మరియు తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు సమీపంలో ఉన్న కారణంగా ఈశాన్య ప్రాంతంలో ఒక పరిపాలక రాజధానిగా మారింది. షిల్లాంగ్ చిన్న పట్టణం కోసం బ్రిటిష్ చాలా చేసింది. ఇది గతంలో ప్రధానంగా మూడు గ్రామాలుగాఉండేది. షిల్లాంగ్ ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా మారుతోంది. అనేక మిషనరీలు హిల్ స్టేషన్ లోకి రావడం ప్రారంభించాయి.

వెల్ష్ మిషన్ మొదట చిరపుంజీలో అడుగు పెట్టి నగరం యొక్క అభివృద్ధికి ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించారు. ఐరిష్ మిషనరీస్ వచ్చిన తరువాత అనేక ఇతర మిషనరీలు ఇక్కడకు వచ్చాయి. సెయింట్ ఎడ్మండ్స్, సెయింట్ ఆంథోనీ యొక్క లోరెటో కాన్వెంట్,సెయింట్ మేరీ వంటి పాఠశాలల మీద మిషనరీ ప్రభావం ఉన్న ఆధారాలు ఉన్నాయి. మిషనరీలు నగరంలో చాలా లేనప్పటికీ బ్రిటీష్ పరిపాలన కంటే కాదు. పైన్ మౌంట్ స్కూల్ అని పిలిచే ఒక ప్రభుత్వ పాఠశాల ఆ ప్రాంతం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక పాఠశాల్లో ఒకటిగా పేరు గాంచింది.

షిల్లాంగ్ లో బెంగాలీ ఉనికి

ప్రధానంగా సైహ్లేట్ జిల్లా నుండి వచ్చిన బెంగాలీలు చెప్పుకోదగ్గ విధంగా నగరం యొక్క అభివృద్ధికి కారణమయ్యారు. బ్రిటిష్ పరిపాలనా బెంగాలీ నుండి వచ్చిన కార్మికులు వంటి వారికీ ఆ ప్రాంతంలో స్థిరపడేందుకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను అందించింది. ఇలా వచ్చిన బెంగాలీలను 'బబుస్' అని పిలుస్తారు. ఈ బెంగాలీలు వలన కూడా స్థలం యొక్క అభివృద్ధికి దారితీసింది. మధ్యతరగతి బెంగాలీలు కోసం అనేక ప్రతిభావంతమైన  పాఠశాలలను ఏర్పాటు చేసారు. వాటిలో జైలు రోడ్ బాయ్స్ స్కూల్, లేడీ కీనే స్కూల్ అనే రెండు పాఠశాలలు ఉన్నాయి.

షిల్లాంగ్ సందర్శించడానికి ఉత్తమ సమయం

షిల్లాంగ్ సందర్శించడానికి ఉత్తమ సమయం శీతాకాలం మరియు వర్షాకాలం తర్వాత అంటే మార్చి ఏప్రిల్ మరియు సెప్టెంబర్ అక్టోబర్ మధ్య నెలల్లోఉంటుంది.

షిల్లాంగ్ చేరుకోవడం ఎలా

షిల్లాంగ్ జాతీయ రహదారి 40 ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడినది. NH 40 ద్వారా గౌహతి షిల్లాంగ్ ను కలుపుతుంది. ఉమ్రొఇ (ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ) వద్ద ఒక విమానాశ్రయం కూడా ఉంది. ఇది ప్రస్తుతం జనవరి 2013 నుండి కార్యాచరణలో లేదు.

షిల్లాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

షిల్లాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం షిల్లాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? షిల్లాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం జాతీయ రహదారి 40 (గౌహతి) మరియు నేషనల్ హైవే 44 (సిల్చార్ మరియు మరింత త్రిపురకు ) దేశంలోని ఇతర ప్రాంతాలకు హిల్ స్టేషన్ అనుసంధానము నకు రెండు ముఖ్యమైన జాతీయ రహదారులు ఉన్నాయి. షిల్లాంగ్-గౌహతి NH మార్గం షిల్లాంగ్ కాకుండా దక్షిణ అస్సాం, మణిపూర్ మరియు త్రిపుర ఇతర పట్టణాలు మాత్రమే లైఫ్ లైన్ గా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం మేఘాలయ నుంచి రైలు మార్గం లేదు. కానీ గౌహతి షిల్లాంగ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌహతి రైల్వే స్టేషన్ అత్యంత అనుకూలమైన ఎంపిక. అన్ని ప్రాంతాలకు రోజువారీ రైళ్లు ఉన్నాయి. షిల్లాంగ్ నుండి రైల్వే స్టేషన్ సుమో సేవలు అన్ని సార్లు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం షిల్లాంగ్ సమీపంలోని విమానాశ్రయం ఉమ్రొఇ లో (సిటీ సెంటర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న) ఉంది. అయితే ఈ విమానాశ్రయం పనిచేయుట లేదు. అందువలన గౌహతి వద్ద లోక్ప్రియ బొర్దొలొఇ అంతర్జాతీయ విమానాశ్రయం (దాదాపు 117 కిలోమీటర్ల దూరంలో) సమీప మరియు అత్యంత అనుకూలమైన విమానాశ్రయం. రోజువారీ పర్యాటక టాక్సీలు విమానాశ్రయం నుండి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Jul,Fri
Check Out
25 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Jul,Fri
Return On
25 Jul,Sat