Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర

శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర, శివపురి

1

దాదాపు ఎనిమిది వందల కంటే ఎక్కువ సంవత్సరాల క్రితానికి చెందిన శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర చారిత్రక నగరం అయిన శివపురి నుండి 13 కిలోమీటర్ల దూరం లో ఉన్న పురాతన ఆలయం. ఆగ్రా-ముంబై హైవే నుండి సేసై అనే చిన్న పట్టణం లో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. పేరుకు తగ్గట్టు ఈ ఆలయం జైన సంఘం లో ని సభ్యులకు అతి పవిత్రమైనది.

ఈ ఆలయ సముదాయంలో కలిగిన మ్యూజియం జైన మతం చరిత్ర మరియు ఇతర వివరాలను తెలియచేస్తుంది. ఈ మ్యూజియంలో పురాతన భారత దేశానికి చెందిన జైన విగ్రహాలు ఉన్నాయి. ఈ మతం గురించి తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆలయం గర్భగుడిలో 15 అడుగుల ఎత్తు కలిగి ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. బ్రౌన్ కలర్ లో ఉన్న ఈ విగ్రహం ఎనిమిది లోహాల మిశ్రమం తో తయారు అయిందేమోనని భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat