Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివపురి » ఆకర్షణలు » తెరహి టెంపుల్

తెరహి టెంపుల్, శివపురి

0

శివపురి నుండి 75 కిలోమీటర్ల దూరం లో తెరంబి గా ప్రాచుర్యం పొందిన తెరహి నగరం లో తెరహి టెంపుల్ ఉంది. పూర్వ ప్రతిహార నిర్మాణ శైలిలో నిర్మించబడిన శివుడి ఆలయం ఈ ప్రాంతం లో ప్రసిద్ది. స్థానికంగా మొహజామాత ఆలయం గా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం పరిమాణం లో విశేషమైనది.

చిన్న ఆలయం అయినప్పటికీ, ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వంపులమార్గం తో ప్రతి ఇంచి అందంగా అలంకరించబడి చక్కటి చెక్కడాలతో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఆలయ గర్భగుడి లో ఉన్న విగ్రహాలు విశేషమైనవి. తన భాగస్వామి తో శృంగార భంగిమలో ఉన్న చాముండి దేవి విగ్రహం ఈ ఆలయ గర్భగుడి లో ఉంది. ఈ ఆలయం లో ఉన్న ఇతర దేవతల మధ్యలో దిక్పాలకుల మరియు వ్యాల విగ్రహాలు ఉన్నాయి.

తూర్పుముఖంన ఉన్న ఈ ఆలయం ఎర్ర ఇసుక రాతి తో నిర్మించబడిన కట్టడం. ఈ ఆలయం లో ఉన్న కొన్ని విగ్రహాలు తరువాత తరువాత ఇందులో ఏర్పరచినవని అసలు ఆలయం లో భాగం కావని ఒక వాదన ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
02 Apr,Thu
Return On
03 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
02 Apr,Thu
Check Out
03 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
02 Apr,Thu
Return On
03 Apr,Fri