Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్చార్ » ఆకర్షణలు » ఉమ్రంగ్షు

ఉమ్రంగ్షు, సిల్చార్

1

సిల్చార్ పట్టణానికి 196 కిలో మీటర్ల దూరం లో ఉన్న హిల్ స్టేషన్ ఉమ్రంగ్షు. అస్సాం మరియు మేఘాలయ యొక్క సరిహద్దు ప్రాంతం లో ఉన్న పర్యాటక ప్రదేశంగా దీనిని పేర్కొనవచ్చు. వెనకభాగాన ఉత్తర కచార్ కొండలుగల ఈ హిల్ స్టేషన్ ప్రకృతి సౌందర్యానికి ప్రతీతి. ఈ ప్రదేశం లో ఉన్న మరొక ఆకర్షణ ఇక్కడి హాట్ స్ప్రింగ్(గరం పాని). ఈ నీటి కి ఔషద గుణాలు ఉన్నాయని నమ్ముతారు.

ఈ ప్రాంతంలో నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ చే నిర్వహింపబడుతున్న అతి పెద్ద హైడల్ పవర్ ప్రాజెక్ట్ కోపిలి నది పై డ్యాం ల తో ఉన్నది. ఈ సరస్సు లో బోటు షికారు తో చేస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed