Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సోనిపట్

సోనిపట్  – న్యూ ఢిల్లీ లోని కాబోయే ఉపగ్రహ పట్టణం!

9

సోనిపట్, సోనిపట్ జిల్లాకి ఒక పట్టణం, ప్రధాన కేంద్రం. ఢిల్లీ నుండి షుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం, జాతీయ రాజధాని ప్రాంతం కింద ఉంది. దీనికి తూర్పు సరిహద్దులో యమునా నది ప్రాహిస్తుంది. ఈ పట్టణాన్ని మహాభారత సమయంలో స్వర్ణప్రస్త అనే పేరుతో పాండవులు స్థాపించారు.  పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు, శాంతి కోసం ఆ ప్రాంతాన్ని ఇమ్మని దుర్యోధనుడిని కోరాడు. ఈ నిజానికి ఎటువంటి చారిత్రిక ఆధారాలూ లేవు, వ్యాకరణ వేత్త పాణిని నిర్వహించిన అష్టాధ్యాయి లో దీనిని పేర్కొన్నట్లు సోనిపట్ కనుగొంది. దీనివల్ల ఈ పట్టణం క్రీశ. 600 క్రితం నాటిదని అర్ధమౌతుంది. సోనిపట్ లో స్థలాలు, ఆకర్షణలు.

సోనిపట్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఖ్వాజ ఖిజ్ర్ సమాధి సోనిపట్ లోని ప్రధాన ఆకర్షణ. ఈ సమాధి ఇబ్రహీం లోధి పాలనా కాలంనాటి వాడైన దర్యా ఖాన్ కొడుకు, సాధువు చివరి రోజులు గడిపిన ప్రదేశం. ఈ సమాధి ఒక ఎత్తైన వేదికపై, క్రీశ. 1522, 1525 మధ్య స్థాపించబడింది. ఇది ‘కంకర’ రాళ్ళతో పాటు ఎర్ర ఇసుకరాయిని కూడా ఉపయోగించి కట్టిన కొన్ని సమాధులలో ఒకటి. ఈ సమాధి భారతదేశ పురావస్తు పరిశోధన శాఖవారి ఆధీనంలో ఉంది.

సోనిపట్ వాతావరణం ప్రాధమికంగా సోనిపట్ లో వాతావరణం వేడిగా, పొడిగా ఉంటుంది.

సోనిపట్ చేరుకోవడం ఎలా సోనిపట్ రోడ్లు, రైలు, వాయు మార్గాలద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

సోనిపట్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సోనిపట్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సోనిపట్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సోనిపట్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా సోనిపట్ లో రైలుకేంద్రం ఉంది, ఇది అమ్రిత్సర్, ఉదైపూర్, జైపూర్, పూనా, న్యూ ఢిల్లీ, బహాడుర్గర్, జింద్, పానిపట్ కు రైలు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా సోనిపట్ లో రైలుకేంద్రం ఉంది, ఇది అమ్రిత్సర్, ఉదైపూర్, జైపూర్, పూనా, న్యూ ఢిల్లీ, బహాడుర్గర్, జింద్, పానిపట్ కు రైలు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. సోనిపట్ లో రైల్వే స్టేషన్లు సోనిపట్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా న్యూ ఢిల్లీ దీనికి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుండి, మీరు టాక్సీ లేదా ప్రభుత్వ/ప్రైవేట్ బస్సులలో లో సోనిపట్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun