Search
  • Follow NativePlanet
Share

తేజూ  – అందమైన నదులు, లోయల భూమి!

8

తేజు అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణం అందమైన లోయలకు, నదులకు పేరుగాంచింది. ఈ లోయలు, నదులు మిష్మి తెగల పురాతన నివాసాలు. ఈ తెగలు మహాభారత కాలంనుండి ఉనికిలో ఉన్నాయి. శ్రీకృష్ణుని మొదటి భార్య రుక్మిణి మిష్మి తెగకు చెందిన సుందరిగా చెప్పబడుతుంది. తేజు ప్రజలు తమ్లడు పూజగా పిలువబడే మిష్మి పండుగను జరుపుకుంటారు, ఇది మిష్మి తెగకు ప్రధాన పండుగ. ఈ పండుగ ప్రతి ఏటా ఫిబ్రవరి 15 న జరుపుకుంటారు, ఈ ఉత్సవంలో అన్నిరకాల తెగల ప్రజలు పాల్గొంటారు.   ఒక చిన్న పట్టణమైన తెజులో కొన్ని ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ప్రధాన పర్యాటకాలలో కొన్ని పరశురాం కుండ్, భారతదేశం మొత్తం నుండి, సమీప దేశాల నుండి కూడా వేలమంది హిందూ యాత్రికులని ఆకర్షించే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.

పర్యాటకులు పవిత్ర స్నానం ద్వారా తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు. దీనిని అనుసరించడానికి ప్రతి సంవత్సరం జనవరి నెలలో తేజు వద్ద వేడుకను జరుపుకుంటారు. గ్లో సరస్సు, హవా కాంప్, హాట్ స్ప్రింగ్ కూడా ఇక్కడి ఇతర ఆకర్షణలు.

తేజు ప్రజలు

తెజు ప్రధానంగా లామా కాంప్ అనే స్థానిక పేరుతో పిలువబడే టిబెట్ కమ్యూనిటీ వారితోపాటు షుమారు 2000 మంది జనసాంద్రతను కలిగిఉంది. ఈ కాంప్ తేజు మార్కెట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిన్దోలోంగ్ లో ఉంది, 5 శిబిరాలు ఉన్నాయి, ప్రధానంగా ఖం కొంగ్పో, పెమకో అని పిలువబడే టిబెట్ లోని వివిధ ప్రాంతాల వారు ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రజలు చైనీయులను వదిలించుకున్న తరువాత వారి స్వస్థలం టిబెట్ లో 1960 లో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు తేజు ప్రజలు టిబెటన్ సంఘ స్వంత ఆచారాలను, సంప్రదాయాలను నిర్వహిస్తూ ఉన్నాయి, ప్రభుత్వ సహాయంతో, ఇతర వనరుల నుండి వస్తున్న నిధులతో ఆశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ హోమ్స్, స్కూళ్ళు మొదలైనవి నిర్మించారు.

తేజు చేరుకోవడం ఎలా

తేజు రోడ్డు, రైలు, వాయు మార్గాలద్వారా సులువుగా చేరుకోవచ్చు. తిన్సుకియ సమీప రైలు కేంద్రం. ఈ ప్రదేశానికి టాక్సీలు, బస్సులు ప్రధాన రవాణా సదుపాయాలు.

తేజు సందర్శనకు ఉత్తమ సమయం

డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉండే శీతాకాల సమయంలో తేజు ని సందర్శించడం ఉత్తమం.

తేజూ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తేజూ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తేజూ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తేజూ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా తేజు ని రోడ్డు ద్వారా తేలికగా చేరుకోవచ్చు, ఈ ప్రాంతానికి టాక్సీలు, బస్సులు ప్రధాన రవాణా సదుపాయాలూ.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *తేజు లో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైలుకేంద్రం తిన్సుకియ పట్టణంలో ఉంది, రైలులో ఇక్కడికి చేరుకోవడం అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక. ఈ స్టేషన్ భారతదేశంలోని ఇతర నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తేజు పట్టణంలో ఒక చిన్న విమానాశ్రయం ఉంది; అయితే ఇది సాధారణంగా చార్టర్ విమానాలకు ఉపయోగిస్తారు. సమీప వాణిజ్య విమానాశ్రయం మొహబరి లో ఉంది. ఇది డిబ్రుఘర్ నగరంలో ఉంది, ఈ విమానాశ్రయానికి కోల్కతా, గౌహతి, ఇటానగర్, ఢిల్లీ వంటి ప్రదేశాల నుండి విమాన సర్వీసులు తరచుగా ఉన్నాయి. విమానంలో వచ్చే పర్యాటకులకు ఇది తేలికైన ఎంపిక. విమానాశ్రయం వద్ద టాక్సీలు అందుబాటులో ఉంటాయి, విమానాశ్రయం నుండి తేజు పట్టణానికి ట్రిప్పుకి కిలోమీటర్ కి షుమారు 7 రూపాయలు ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri