Search
  • Follow NativePlanet
Share

థేని - గాలిలో సుగంధ ద్రవ్యాల సువాసనలు !

27

తమిళ్ నాడు లో తేని, ఒక ముఖ్యమైన జిల్లా. ఈ జిల్లా ఇటివలే ఏర్పడింది. ఇది పడమటి కనుమల ఒడిలో కలదు. ఒక హాయి అయిన వారాంతపు సెలవుకు ఈ ప్రదేశానికి చేరుకొని ఆనందించవచ్చు. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా లో పెరియకులం, ఉతమపలయం మరియు అందిపత్తి వంటి ప్రదేశాలు కలవు. అందిపత్తి హస్త కళా వస్తువులకు మరియు చేనేత లకు ప్రసిద్ధి. మీరు తేని లో కనుక వుంటే ఇక్కడ మీరు మెత్తని టవల్స్, రుచికర మామిడి పండ్లు, చక్కని సిల్క్ కాటన్, సుగంధాల యాలకులు, ఖారంగా వుండే మిర్చి, తాజా కాఫీ గింజలు, మరియు

ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటివి కొనుగోలు చేయాల్సిందే. డాములు, టెంపుల్స్ మరియు జలపాతాలు - తేని లోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు

తేని లో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. ది వాగాయి డాం, సోతుప్పరాయి డాం మరియు శంముగానాతి డాం వంటివి కొన్ని చక్కని విహార ప్రదేశాలు. ఇక్కడ సురులి ఫాల్స్, కుమ్బక్కరాయి ఫాల్స్ మరియు చిన్న సురుయిల్ ఫాల్స్ వంటి అద్భుత జలపాతాలు కూడా కలవు. తేని లో అనేక టెంపుల్స్, మందిరాలు కూడా కలవు.

కుచానూర్, మవూతు, తీర్థ తొట్టి, గౌమారి అమ్మన్ టెంపుల్, దేవదానపత్తి, కామాక్షి అమ్మన్ టెంపుల్ మరియు బాలసుబ్రమణ్య టెంపుల్ లలోదేశ వ్యాప్తం గా వచ్చే భక్తులు పూజలు నిర్వహిస్తారు. తేని లో ఇంకనూ మేఘమాలి హిల్స్, బోడి మెట్టు మరియు పరవశ ఉలగం వాటర్ ధీం పార్క్ కూడా కలవు.

పండుగలు, వేడుకలు

థేని పట్టణ ప్రజలు పొంగల్, శివరాత్రి, మాసి మహం వంటివి చేసుకుంటారు. ఈ పండుగలు ఫిబ్రవరి , మార్చ్ నెలల్లో వస్తాయి. ప్రసిద్ధి చెందినా ఎద్దు పందేలు ఇక్కడ ఈ పండుగ సమయం లో నిర్వహిస్తారు.

థేని సందర్శనకు ఉత్తమ సమయం

థేని ని సంవత్సరం లో ఎపుడైనా సరే పర్యటించవచ్చు. అయినప్పటికీ ఈ క్ప్రదేశాన్ని పండుగ సమయం లో దర్శించి ఆనందించటం మంచిది. పైగా ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుంది ప్రదేశం ఆహ్లాదకరంగా వుంటుంది.

థేని ఎలా చేరాలి ?

తేని ని రైలు, రోడ్, మార్గాలలో ప్రధాన పట్టణాల నుండి చేరవాచ్చు. మదురై లో సమీప విమానాశ్రయం కలదు.

థేని ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

థేని వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం థేని

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? థేని

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం థేని కి తమిళ్ నాడు లోని ప్రధాన ప్రాంతాల నుండి చక్కని రోడ్ మార్గం కలదు. తమిళ్ నాడు ప్రభుత్వ బస్సు లు, ప్రైవేటు బస్సు లు తరచుగా థేని నుండి వివిధ ప్రదేశాలకు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం థేని తమిళ్ నాడు లో ముఖ్య ప్రదేశం కనుక ఒక రైలు స్టేషన్ అక్కడే కలిగి వుంది. మదురై మరియు బోడి ల మధ్య తేని ఒక ప్రధాన జంక్షన్. రాష్ట్రం లోని ప్రధాన నగరాల నుండి ట్రైన్ లు దీని ద్వారా నడుస్తాయి. రైలు మార్గం కూడా మంచి మార్గమే.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం థేని కి మదురై ఎయిర్ క్పోర్ట్ సమీపం సుమారు 89 కి. మీ. ల దూరం లో కలదు. ఎయిర్ లో వెళ్ళాలనుకుంటే మదురై లో ఫ్లైట్ దిగి ఒక కాబ్ లో ఈ ప్రదేశం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu