Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరుమనంచేరి

తిరుమనంచేరి- దేవతలు వచ్చే ప్రదేశం!

8

తిరుమనంచేరి దేవతలు వచ్చి ముడి వేసే ప్రదేశం. నిద్రాణ స్థితిలో ఉన్న దేవాలయ నగరాలకు ప్రసిద్ది గడించిన తమిళనాడులోని ఈ ప్రదేశాలు మరియు చిత్రాలు తమ జవజీవాలతో పర్యాటకులకు స్ఫూర్తినిస్తాయి. తిరుమనంచేరి కావేరి నది తీరాన గల పురారూపాత్మక దేవాలయ నగరం. శైవ మతానికి కేంద్రంగా అనేక సుదూర నగరాలు తమిళ నాట ప్రసిద్ది . అటువంటి నగరాలలో ఒకటి తిరుమనంచేరి, భగవంతుడు శివునకు అన్కితమివ్వబడినది. వివాహాన్ని కోరుకునే యువతి యవకులు భగవంతుడు శివుడిని వివాహం కొరకు పుజిస్తారు. తిరుమనం అంటే వివాహం , చేరి అంటే గ్రామం అని అర్ధం. పురాణం ప్రకారం శివుడు పార్వతి దేవిని పరిణయం ఆడినది ఇక్కడే. తిరుమనంచేరి ని సందర్శించ టం ద్వారా వివాహానికి ఉన్న అవరోధాలు తొలగి పోతాయని చెప్తారు .

ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా మరియు రైల్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. మయిలదుతురై జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్, మరియు కుంబకోణం రైల్వే జంక్షన్ కి దగ్గరగా ఉన్నది. చెన్నై నుండి పాండిచేరి కడలూరు దారిలో ఇక్కడికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. సంవత్సరం పొడవునా వాతావరణం ఇక్కడ సందర్శనకు అనువుగా ఉంటుంది.

తిరుమనంచేరి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరుమనంచేరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరుమనంచేరి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరుమనంచేరి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చెన్నై నుండి 269 దూరం లో ఉన్న ఈ ప్రదేశానికి 5 గంటలలో రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు నుండు ఇక్కడికి 430 కిలో మీటర్లు ఉంటుంది, సుమారు 8 గంటల సమయంలో చేరుకోవచ్చు. రాష్ట్ర బస్సులు, ప్రైవేటు బస్సులు లభిస్తాయి .
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం ఇక్కడికి సరాసరి రైలు మార్గం లేదు, అందువల్ల దగ్గర లోని మయ్లడుతురై రైల్వే జంక్షన్ మరియు కుంబకోణం రైల్వే జంక్షన్ లను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడి నుండి తమిళనాడు లోని ముఖ్య పట్టణాలకు నగరాలకు రైలు సౌకర్యం కలదు .
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం తిరుమనంచేరి కి దగ్గర లోని విమానాశ్రయం చెన్నై, ఇది 256 కి. మీ దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి బస్సులో గాని కారులో గాని ఇక్కడి చేరుకోవచ్చు. చెన్నై ఎయిర్పోర్ట్ భారత దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు కలపబడి ఉన్నది. టాక్సీ సౌకర్యం కూడా కలదు , రోడ్డు ద్వారా ఇక్కడికి అయిదున్నర గంటలలో చేరుకోవచ్చు .
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue