Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ట్రాన్క్విబార్

ట్రాన్క్విబార్ – అంతులేని గీతం ఆలపించే సముద్రం ఉన్న ప్రదేశం

7

ట్రాన్క్విబార్ లేదా ఇది ఇంతకు ముందు తరంగంబడి గా పిలువబడిన ఈ పట్టణం తమిళనాడు లోని నాగపట్టణం జిల్లలో ఉంది. తరంగంబడి ని సాహిత్యపరంగా అనువదిస్తే “పాటలుపాడే అలల ప్రదేశం”. గతంలో 1620 నుండి 1845 వరకు దీనిని డేనిష్ కాలనీ అని, ఇపుడు డేనిష్ భాష లో దీనిని ట్రాన్క్విబార్ అని పిలుస్తున్నారు.

17 వ శతాబ్దం ముందు నుండి 19 వ శతాబ్దం మధ్య వరకు ట్రాన్క్విబార్ ఎంతో కీర్తిని కలిగిఉంది, ఆ సమయంలో ఇది డేనిష్ వారి ఆధీనంలో ఉన్న ఒక ముఖ్యమైన ఓడ రేవు. దీనిని 1845 వ సంవత్సరంలో బ్రిటిష్ వారికి అమ్మారు, 1808,1814 మధ్య బ్రిటిష్ వారి అధీనంలో ఉంది, నపోలియోనిక్ యుద్ధాల ఫలితంగా ఇది యూరోప్ వెళ్ళింది. నాగపట్టినం కి రైలు మార్గం పడగానే ఒక రేవుగా దాని ప్రభావం అంతరించింది.

ట్రాన్క్విబార్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఈనాటి ట్రాన్క్విబార్ సముద్రం పక్కనే వుండి నెమ్మదిగా వచ్చే అలల వల్ల కాలం కూడా నేమ్మది౦చినట్టు అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాంతం ఇంకా ప్రశాంతంగానే వుండి తమిళనాడు తీరంలో ఇంకా పూర్తిగా ప్రసిద్ధం కాకుండా మిగిలిపోయింది.

ట్రాన్క్విబార్ చూడడానికి మరో కారణం డేనిష్ నిర్మాణ శైలికి ఉదాహరణలు. డాన్స్ బోర్గ్ (డేనిష్ కోట) ట్రాన్క్విబార్ లోని చూడతగ్గ ప్రదేశం, ఇండియా లో అరుదుగా దొరికే డేనిష్ నిర్మాణ శైలికి ఉదాహరణ.

ట్రాన్క్విబార్ లో క్రైస్తవ మిషనరీలు నిర్మించిన చాలా చర్చిలు కూడా వున్నాయి. డేనిష్ మ్యూజియం, ట్రాన్క్విబార్ తీరం కూడా ఇతర ఆకర్షణలు.

ట్రాన్క్విబార్ చేరుకోవడం ఎలా :

రవాణా సౌకర్యాలు బాగున్న ట్రాన్క్విబార్ చెన్నై కి చాలా దగ్గర.

ట్రాన్క్విబార్ వాతావరణం

ట్రాన్క్విబార్ వాతావరణం, తమిళనాడు లోని ఇతర ప్రదేశాల్లో లాగే వర్షాకాలంలో తప్ప ఇతర సమయాల్లో వేడిగా, తేమగా వుంటుంది.

ట్రాన్క్విబార్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ట్రాన్క్విబార్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ట్రాన్క్విబార్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ట్రాన్క్విబార్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా రోడ్డు ద్వారా ట్రాన్క్విబార్ చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది కరైకల్ నుండి కేవల౦ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది పాండిచ్చేరి కిందకు వస్తుంది. ఇది పూర్తిగా చెన్నైకి సమీపంలో కూడా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుండి ట్రాన్క్విబార్ కి బస్సులు నడుస్తాయి. బస్సులో ప్రయాణించి ట్రాన్క్విబార్ చేరుకోవడం ఒక ఉత్తమ మార్గం. తంజావూర్, బెంగళూర్, తిరువరూర్, పాండిచ్చేరి నుండి కూడా ట్రాన్క్విబార్ కి రోజువారీ బస్సులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం చేసే తరగతిని బట్టి బస్సు చార్జి 200, 500 రూపాయల మధ్యలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ట్రాన్క్విబార్ కి చిదంబరం, నాగపట్టణం సమీప రైల్వే స్టేషన్లు. నియమిత కాల వ్యవధులలో ఈ రెండు ప్రదేశాల నుండి ట్రాన్క్విబార్ కి బస్సులు నడుస్తాయి. ట్రాన్క్విబార్ వెళ్ళడానికి రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, ట్రాన్క్విబార్ కు సమీప విమానాశ్రయం, ఇది సాధారణ విమానాశ్రయం వలె దేశీయ సేవలను అందిస్తుంది. ఈ విమానాశ్రయం నుండి, టాక్సీ లేదా బస్సులలో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed