బృందావన్ గార్డెన్స్ ను కె.ఆర్.ఎస్.ఆనకట్ట అని కూడా ఇంటారు. మైసూరు నగరం నుండి కొద్ది దూరంలో ఈ తోటలు కలవు. మైసూరు పాలస్ నుండి సుమారు ఒక గంట ప్రయాణంలో ఈ బృందావన్ గార్డెన్స్ చేర వచ్చు.
మైసూరు పాలస్ బస్సు స్టాప్ నుండి బృందావన్ గార్డెన్స్ కు అనేక బస్సు లు కలవు. ఈ గార్డెన్స్ ను పూర్తిగా విహరించి ఆనందించా లంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
ఇది కూడా చదవండి: శ్రీ రంగపట్నం - పర్యాటక సాఫల్యం
చూసేందుకు ఎంతో అందంగా వుండే ఈ తోటలు సాయంకాల సమయంలో అక్కడ కల విద్యుత్ దీపాల అలంకరణ, ఫౌంటెన్ ల నీటి పొంగులు, మొదలైన ప్రత్యేకతలతో మరింత అందాలను సంతరించుకొని
అలంకరణలు చేసిన ఒక పెండ్లి కూతురిని తలపిస్తాయనటం లో సందేహం లేదు.
మైసూరు హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

బృందావన్ గార్డెన్స్
బృందావన్ తోటలు - బహుముఖ ఆనందాలు!
పండుగ రోజులు లేదా సెలవు దినాలలో ఈ తోటలను రాత్రి సమయంలో విద్యుత్ దీపాలన్కరనలను 7 గంటల నుండి 8.30 వరకూ వెలిగిస్తారు. తోటకు మధ్య లో ప్రవేశం ఉండటంతో ఇరు వైపులా విశాలమైన తోటలు ఆకర్షణతో ఒకేసారి చూడవచ్చు.
చిత్ర కృప: Vasanth Mohan

చిత్ర కృప: (^^RaviN^^)

బృందావన్ గార్డెన్స్
ఈ రకంగా చేయటం వలన, కొద్దిపాటి ఎండ వేడి ఉన్నప్పటికీ వెలుగులో తోటల అందాలు చూడవచ్చు. సాయంకాల సమయంలోని మ్యూజికల్ ఫౌంటెన్ లను విద్యుత్ దీపాల వెలుగులో కూడా చూసి ఆనందించవచ్చు. చిత్ర కృప: Vasanth Mohan

బృందావన్ గార్డెన్స్
బృందావన్ గార్డెన్స్ లోని ఆకర్షణీయ దృశ్యాలు

చిత్ర కృప: Ashwin Kumar

చిత్ర కృప: bharatdarshan_dec05

బృందావన్ గార్డెన్స్
బృందావన్ గార్డెన్స్ లోని ఆకర్షణీయ దృశ్యాలు
చిత్ర కృప: bharatdarshan_dec05

Click it and Unblock the Notifications