Search
  • Follow NativePlanet
Share
» »కుమార పర్వత - వర్షాకాల ప్రత్యేక ట్రెకింగ్ !

కుమార పర్వత - వర్షాకాల ప్రత్యేక ట్రెకింగ్ !

కుమార పర్వత శిఖరం పై భాగం అద్భుత ప్రకృతి సౌందర్యాలను కలిగి వుంటుంది. కుమార పర్వతాన్ని పుష్పగిరి అని కూడా అంటారు. ఈ శిఖరం కూర్గ్ జిల్లా లో కలదు. కుమార పర్వత శిఖరం ఈ జిల్లాలో రెండవ అత్యధిక ఎత్తు శిఖరం గా కూడా పరిగనించ బడుతుంది.

కుమార పర్వత ట్రెక్కింగ్ రూట్ చాలా ప్రసిద్ధ ఆకర్షణ గా వుంటుంది. ఈ ప్రదేశం సౌత్ కెనరా జిల్లాతో సరిహద్దు పంచుకుంది. ట్రెక్కింగ్ చేసే మార్గంలో అందమైన సహజ ప్రకృతి దృశ్యాలు కల కుక్కే సుబ్రమణ్య యాత్రా స్థలం కూడా చూడవచ్చు.

ఈ పర్వత ట్రెక్కింగ్ లో, ప్రత్యేకించి వర్షాకాలంలో అనేక కీటక మరియు, వృక్ష సముదాయాలను తాజా అనుభూతులతో చూడవచ్చు. ట్రెక్కింగ్ ఒక మరువలేని అనుభవంగా వుంటుంది.

 కుమార పర్వత

కుమార పర్వత

వర్షాకాల సమయంలో కనపడే కుమార పర్వత అద్భుత ప్రకృతి సౌందర్యాలు.పడమటి కనుమలలో కల ఈ పర్వత ప్రదేశం అధిక వర్షాలను పొందుతుంది. ఆ కారణంగా ఇక్కడ ట్రెక్కింగ్ చేసే టపుడు అత్యంత జాగ్రత్త గా చేయవలెనని గమనించ గోర్తాము.

చిత్ర కృపVivekvaibhavroy

 కుమార పర్వత

కుమార పర్వత

సోమవారపేట్ నుండి 36 కి. మీ. లు , కుమార గ్రామం నుండి 1.5 కి. మీ. కల ట్రెక్కింగ్ మార్గం భాగాతీయ అడవిలో మొదలవుతుంది.

చిత్ర కృప: karthick siva

 కుమార పర్వత

కుమార పర్వత

ట్రెక్కింగ్ చేయు వారు దక్షిణ కన్నడ జిల్లా చుట్టూ పక్కల ప్రదేశంలో విస్తరించిన కుక్కే సుబ్రమణ్య దేవాలయ కొండలు కూడా చూడవచ్చు. కనుక వీరికి కుక్కే సుబ్రమణ్య దేవాలయ దర్శన భాగ్యం కూడా లభిస్తుంది.

చిత్ర కృప: karthick siva

 కుమార పర్వత

కుమార పర్వత

మీరు ట్రెక్కింగ్ తూర్పు దిశ నుండి మొదలు పెడితే, బీడే హళ్లి, హెగ్డే మనే దేవస్థాన ప్రదేశాల నుండి చేరవచ్చు.

చిత్ర కృప: karthick siva

 కుమార పర్వత

కుమార పర్వత

పడమటి దిశ నుండి ట్రెక్కింగ్ మొదలు పెడితే, కుక్కే సుబ్రమణ్య నుండి ప్రారంభించాలి. అయితే బీడే హళ్లి నుండి చేసే ట్రెక్కింగ్ చాలా ఉత్సాహంగా వుంటుంది.

చిత్ర కృప: karthick siva

కుమార పర్వత

కుమార పర్వత

కుక్కే సుబ్రమణ్య లో సముద్ర మట్టం సూచించే ప్రదేశం నుండి ట్రెక్కింగ్ మొదలు పెట్టవచ్చు.

చిత్ర కృప: karthick siva

కుమార పర్వత

కుమార పర్వత

సోమవారపేట, లేదా కుక్కే సుబ్రమణ్య లకు బెంగుళూరు, మంగళూరు ల నుండి చేరవచ్చు. ఈ నగరాలనుండి అనేక ప్రైవేట్ వాహనాలు కూడా నడుస్తాయి.

చిత్ర కృప: karthick siva

చిత్ర కృప: karthick siva

కుమార పర్వత

కుమార పర్వత

వర్షాకాలంలో కనపడే కుమారా పర్వత అద్భుత సుందర దృశ్యాలు

చిత్ర కృప: karthick siva

చిత్ర కృప: karthick siva

చిత్ర కృప: karthick siva

కుమార పర్వత

కుమార పర్వత

వర్షాకాలంలో కనపడే కుమారా పర్వత అద్భుత సుందర దృశ్యాలు

చిత్ర కృప: karthick siva

కుమార పర్వత

కుమార పర్వత

వర్షాకాలంలో కనపడే కుమార పర్వత అద్భుత సుందర దృశ్యాలు

చిత్ర కృప: Ashwin Kumar

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+