Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉడుపి » ఆకర్షణలు » పడుబిద్రి మహా గణపతి దేవాలయం

పడుబిద్రి మహా గణపతి దేవాలయం, ఉడుపి

0

పడుబిద్రి ఉడుపి లో ఉందమైన పట్టణం. చాలా పురాతన దేవాలయాలు కలవు. అయితే మహా గణపతి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. గణపతి విగ్రహం రెండున్నర అడుగుల పొడవు కలిగి రాతితో చెక్కబడింది. ఇది 11వ శతాబ్దం నాటిదని చెపుతారు.

ఇక్కడకు చేరాలంటే ఉడుపి నుండి 18 కి.మీ.లు, బెంగుళూరు, పూనే లనుండి కూడా పడుబిద్రికి ప్రభుత్వ బస్ లు కలవు.

కొంకణ్ రైల్వే లైనుతో అనుసంధానించబడింది. మంగుళూరు విమానాశ్రయం సమీప విమానాశ్రయం.    

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed