Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » భర్తృహరి గుహలు

భర్తృహరి గుహలు, ఉజ్జయిని

1

భర్తృహరి గుహలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఇవి ఒకటి; ఇవి శిప్రా నది ఒడ్డున ఉన్నాయి. ఇవ ఉజ్జయిని పురాతన పట్టణానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని, మధ్య ప్రదేశ్, పర్యాటక మంత్రిత్వ శాఖవారు చాలా చురుకైన ప్రదేశంగా వర్ణిస్తారు. ఈ గుహలలో అడుగుపెట్టడం, ఒక అద్భుతమైన అనుభవంగా అనుకోవొచ్చు.

ఈ గుహల లోపల శిల్పాలు, ప్రస్తుతం రోజుల్లో చాలా లేవు కాని ఇంతవరకు ఈ ప్రదేశాన్ని దర్శించకుండా ఉన్నవారికి ఇక్కడ ఒక గొప్ప అనుభవం ఎదురుచూస్తున్నది. ఈ గుహలలో క్రింద భూమిలోకి లోతుగా వెళ్లినవారికి, ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టమవుతుంది. ఈ గుహలకి గొప్ప చరిత్ర గల రాజు, విక్రమాదిత్యుని పెద్ద అన్న, భర్తృహరి పేరు పెట్టారు.

ఈ ప్రదేశం నాథ శాఖ సంప్రదాయ వ్యక్తులలో ఒకరైన భర్తృహరి ఇక్కడ యోగసాధన ఒనరించటం వలన ప్రసిద్ధి చెందింది. ఈ గుహల నిర్మాణ నమూనాలను పరిశీలిస్తే, అది 10 వ శతాబ్దం AD కు చెందిన పర్మార్ కాలంనాటి రెండు అంతస్థుల వసారా వాటిని గుర్తు చేసుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat